Home » రోజుకో 5 జ‌బ‌ర్ధ‌స్ సినిమా డైలాగ్స్ ! Today’s 5 dialogues

రోజుకో 5 జ‌బ‌ర్ధ‌స్ సినిమా డైలాగ్స్ ! Today’s 5 dialogues

by Azhar
Ad

పాట‌లు, డాన్సులు, ఫైటింగ్స్, డైలాగ్స్ ఇవి స‌గ‌టు ప్రేక్ష‌కుడిని థియేట‌ర్స్ లో విజిల్స్ వేయిస్తాయ్! ముఖ్యంగా స్టార్ హీరోలు చెప్పే పంచ్ డైలాగ్స్ కు జ‌నాల్లో ఉండే క్రేజ్ యే వేరు. అలాంటి 5 ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ మీకోసం!

Telugu punch dialogues

1.ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూలేరు
సినిమా : KGF
హీరో : య‌శ్
ద‌ర్శ‌కుడు : ప్రశాంత్ నీల్

Advertisement


2.నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది..!
సినిమా : గ‌బ్బ‌ర్ సింగ్
హీరో : ప‌వ‌న్ క‌ళ్యాణ్
ద‌ర్శ‌కుడు : హ‌రీష్ శంక‌ర్

Advertisement

powerful dialogues in telugu

3.ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..!
సినిమా : పోకిరి
హీరో : మ‌హేష్ బాబు
ద‌ర్శ‌కుడు : పూరీ జ‌గ‌న్నాథ్

4.ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.. వందమందిని ఒకేసారి పంపించు..!
సినిమా : మ‌గ‌ధీర‌
హీరో : రామ్ చ‌ర‌ణ్
ద‌ర్శ‌కుడు : రాజ‌మౌళి

5.వీర శంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా!
సినిమా : ఇంద్ర
హీరో : చిరంజీవి
ద‌ర్శ‌కుడు : బి గోపాల్

Visitors Are Also Reading