Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు ఇది. వృత్తి, వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. వృషభ రాశి వారు చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ప్రయాణాల్లో అకస్మిక మార్పులు తప్పవు. మిథున రాశి వారు ఆర్థిక ఇబ్బందులు కాస్త బాధ కలిగిస్తాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది.

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి  మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ శనివారం నవంబర్ 18, 2023న ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 18.11.2023: మేషం

సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు ఇది. వృత్తి, వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయ, విక్రయాలు లాభిస్తాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ప్రయాణాల్లో అకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. అకస్మిక ధన వ్యయ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారంలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోలేరు. 

Today rashi phalau in telugu : మిథునం

ఆర్థిక ఇబ్బందులు కాస్త బాధ కలిగిస్తాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధు, మిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో కొంత గందరగోళ వాతావరణ పరిస్థితులుంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

బంధు, మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు. అకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది.

Today rashi phalau in telugu :  సింహం

కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ, సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాల్లో పరిస్థితులు కాస్త అనుకూలంగా మారుతాయి. చిన్నప్పటి స్నేహితులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

దీర్ఘకాలిక రుణ బాధలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు కాస్త చికాకు కలిగిస్తాయి. అకస్మిక ప్రయాణ సూచనలు చికాకు పరుస్తాయి. అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆత్మవిశ్వాసంతో వివాదాల నుంచి బయటపడుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ అధిగమించి లాభాలు అందుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చేవిధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థికపరంగా ఇబ్బందులు మరింత బాధ కలిగిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగంలో వివాదాలు పరిష్కరించుకుంటారు.

Today Horoscope in telugu : కుంభం

చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. కత్తులు తగినంత ఆదాయం లభించదు. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారంలో భాగస్తులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ఇతరుల సహాయ, సహకారాలు అందుతాయి. ధనదాయం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.  

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading