Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్రత్త వహించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్రత్త వహించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 30.09.2022: మేషం

సొంత శక్తిని నమ్ముకుని ముందుకు సాగండి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభ ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మనో ధైర్యం తో ఇబ్బందులు తొలుగుతాయి.

Today rashi phalau in telugu: మిథునం

వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీ మీ రంగంలో ప్రగతి సాధిస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి. బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత తగ్గించే ఘటనలకు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

ఆటంకాలు ఎదురవకుండా ముందుచూపు అవసరము. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభ కి ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శ్రమకు తగిన ఫలితము లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu : తుల

కీలక విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆర్థిక వ్యవహారాలలో మోసపోకుండా చూసుకోవాలి. సరైన సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టని వారితో మితభాషణం అవసరం. స్థాన చలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళిక బద్దంగా పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల పనులలో ఉంచని ఫలితాలు ఉంటాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్థాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Visitors Are Also Reading