Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 29.09.2022: మేషం

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. అనుకున్నది సాధిస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది.

Today rashi phalau in telugu: వృషభం 

ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పకుండా అవసరం. శత్రువుల జోలికి పోకుండా ఉండడం మంచిది. ఒక వార్త మీకు బాధ కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణము అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఘటనను మనోవిచ్చారాన్ని కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేపట్టే పనుల్లో సంతృప్తికర ఫలితాలను సాధిస్తారు. మన సంతోషాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : తుల

మీలో ఉన్న పోరాట పటిమ మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది. అధికారులు మీ పట్ల మిశ్రమ వైఖరితో ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కొనుగోలు లాబిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప్రోత్సాహకర వాతావరణము ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. చేపట్టిన పనులను ప్రణాళిక బద్దంగా పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.

Today rashi phalau in telugu :  మీనం

చేపట్టిన పనుల్లో సమస్యలు ఎదురైనా వాటిని పూర్తి చేస్తారు. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి.

Visitors Are Also Reading