Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 27.09.2022: మేషం

ఒక శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. త‌ల‌పెట్టిన ప‌నులు పూర్తి అవుతాయి. మీప్ర‌తిభ‌ను పెద్ద‌లు పంచుకుంటారు. అవ‌స‌రాల‌కు ధ‌నం చేకూరుతుంది. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

చేప‌ట్టిన ప‌నుల‌లో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డినా ప‌ట్టుద‌ల‌తో వాటిని అధిగ‌మిస్తారు. కుటుంబ స‌భ్యుల మాట‌కు విలువ‌నివ్వ‌డం వల్ల ఇంట గెలుస్తారు.

Today rashi phalau in telugu: మిథునం

శుభ భ‌విష్య‌త్ కోసం ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డాలి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫ‌లితాలు ఉంటాయి. ఒక శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

శ్ర‌మ ఫ‌లిస్తుంది. మీరు ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి. బంధువుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కొన్ని కీల‌క ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంది.

Today rashi phalau in telugu : సింహం

మంచి భ‌విష్య‌త్ కోసం వ్యూహ ర‌చ‌న చేస్తారు. శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. శ‌త్రువుల‌పై మీరే విజ‌యం సాధిస్తారు. ఒక సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మ‌నఃసౌఖ్యం క‌ల‌దు. సౌభాగ‌య సిద్ధి ఉంది. న‌లుగురిలో గొప్ప‌పేరు సంపాదిస్తారు. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్ప‌థంతో ముందుకు సాగండి.

Today rashi phalau in telugu : తుల

బ‌ల‌మైన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. బుద్ధిబ‌లంతో ఆప‌ద‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. మీ శ్ర‌మ వృథా కాదు. మిత్రుల స‌హ‌కారం ఉంటుంది. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ధ‌ర్మ‌సిద్ధి ఉంది. మ‌నోధైర్యంతో చేసే ప‌నులు వెంట‌నే సిద్ధిస్తాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. వ‌స్త్రలాభం ఉంది. ఆర్థికంగా ఎద‌గ‌డానికి పునాదుల‌ను నిర్మిస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేస్తారు. స్థిర‌మైన నిర్ణ‌యాలు మిమ్మ‌ల్ని గొప్ప‌వారిని చేస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. ప్ర‌శాంత‌మైన ఆలోచ‌న‌ల‌తో గొప్ప ఫ‌లితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

మంచి కాలం క‌లిసి వ‌స్తుంది. ఏ ప‌ని ప్రారంభించినా సులువుగా పూర్తి అవుతుంది. న‌లుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం క‌ల‌దు.

Today rashi phalau in telugu :  మీనం

ఉద్యోగంలో అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఒక వార్త బాధ క‌లిగిస్తుంది. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి.

 

Visitors Are Also Reading