Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి గ‌ల‌ మ‌హిళ‌లు శుభ‌వార్త‌లు వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి గ‌ల‌ మ‌హిళ‌లు శుభ‌వార్త‌లు వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 18.09.2022: మేషం

ఇబ్బందిక‌రంగా ఉంటుంది. ఖ‌ర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు క‌లుగుతాయి. వ్యాపారాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu: వృషభం 

అన్ని ర‌కాల వృత్తుల వారికి అనుకూల‌మైన రోజు. మీ ఆర్థిక ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతాయి. ప్ర‌యాణ సూచ‌న‌లు ఉంటాయి. వ్యాపార భాగ‌స్వాములు స‌హ‌క‌రిస్తారు. అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు.

Today rashi phalau in telugu: మిథునం

వ్యాపార లావాదేవీలు లాభ‌దాయ‌కంగా ఉంటాయి. కార్యాల‌యాల్లో ప‌రిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అన్న‌ద‌మ్ముల నుంచి స‌హాయం అందుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప‌ని భారం పెరుగుతుంది. దూర ప్రాంతం నుంచి శుభ‌వార్త‌లు వింటారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. మ‌నసౌఖ్యం ఉంటుంది. బంధు మిత్రుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : సింహం

మంచి ప‌నులు ప్రారంభించండి. అనుకోని మార్పులు ఆదాయం త‌గ్గుతుంది. జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. మ‌హిళ‌ల‌కు ప‌ని ఒత్తిడి ఉంటుంది. విద్య‌, ఉద్యోగం విష‌యంలో మంచి ఫ‌లితాలు సాధిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఆర్థికంగా ఇబ్బందులు త‌లెత్తుతాయి. కొద్దిగా శ్ర‌మ పెరుగుతుంది. వ్యాపారాల్లో సామాన్య స్థితి ఉంటుంది. తెలియ‌ని శ‌త్రువుల నుంచి ఇబ్బందులు. ఆహార విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోండి. ప‌నుల్లో జాప్యం జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

మీ తో బుట్టువుల నుంచి స‌హాయ స‌హ‌కారాలు పొందుతారు. వ్యాపారాల్లో అనుకోని లాభాలు వ‌స్తాయి. దూర ప్రాంతం నుంచి మీకు అనుకోని శుభ‌వార్త‌లు వింటారు. అనుకోని ఖ‌ర్చులు. వైవాహిక జీవితం బాగుంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

కుటుంబంలో చిన్న చిన్న మార్పులు క‌నిపిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు త‌ప్ప‌వు. ఉద్యోగులు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అనుకోని మార్పులు సంభ‌విస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

పెద్ద‌ల నిర్ణ‌యాలు పాటిస్తే త‌ప్ప‌క ప్ర‌యోజ‌నం పొందుతారు. కోర్టు సంబంధిత వ్య‌వ‌హారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా పురోగ‌తి క‌నిపిస్తుంది. మ‌హిళ‌లు శుభ‌వార్త‌లు వింటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

అనుకున్న ప‌నులు అమ‌లు అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని చోట నుంచి శుభ‌వార్త‌లు వింటారు. ఆనందంగా గ‌డుపుతారు. ప్ర‌యాణంలో లాభాలు ఉంటాయి. వివాహ ప్ర‌య‌త్నాల‌కు అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : కుంభం

కొన్ని ఇబ్బందులు త‌లెత్తుతాయి. కానీ ధైర్యంతో ముందుకు సాగుతారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు వ‌స్తాయి. ఆదాయం త‌గ్గుతుంది. మాట ప‌ట్టింపుల‌కు దూరంగా ఉండండి. ప్రేమ విష‌యాల్లో ఇబ్బందులు త‌లెత్తుతాయి.

Today rashi phalau in telugu :  మీనం

ఆనందంగా ఉంటారు. వ్యాపారుల‌కు లాభ‌ధాయ‌క‌మైన రోజు. అన్న‌ద‌మ్ముల నుంచి శుభ‌వార్త‌లు వింటారు.ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగ‌స్వామితో క‌లిసి సంతోషంగా గ‌డుపుతారు.

Visitors Are Also Reading