Home » నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు బంధువుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు బంధువుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 17.09.2022: మేషం

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఆర్థిక విష‌యాల్లో ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu: వృషభం 

చ‌క్క‌టి ఆలోచ‌నా విధానంతో అనుకున్న‌ది సాధిస్తారు. నూత‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతారు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu: మిథునం

కీల‌క వ్య‌వ‌హారాల్లో పెద్ద‌ల‌ను క‌లుస్తారు. నిర్ణ‌యం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌య సూచితం.బంధువుల‌తో వాద‌న‌ల‌కు దిగ‌డం వ‌ల్ల విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీ మీ రంగాల్లో ఆశించిన ఫ‌లితాలు ఉంటాయి. స‌న్నిహితుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ముఖ్య‌విష‌యాల్లో మీ మ‌న‌స్సు చెప్పిన విధంగా న‌డుచుకోండి స‌త్ఫ‌లితాలు సాధిస్తారు. ఇంత‌కాలం ప‌డిన శ్ర‌మ కొలిక్కి వ‌స్తుంది.

Today rashi phalau in telugu : సింహం

ధ‌ర్మ‌సిద్ధి ఉంది. బంధువుల స‌హ‌కారం అందుతుంది. ఓ శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. స‌మాజంలో మీ పేరు ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

అనుకున్న ప‌నులు నెర‌వేరుతాయి. మ‌నఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల స‌హ‌కారం ఉంటుంది. అర్థ‌లాభం ఉంది. ధ‌ర్మ‌సిద్ధి క‌ల‌దు. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు.

Today rashi phalau in telugu : తుల

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ఉంటుంది. కీల‌క ప‌నుల్లో బ‌ద్దకాన్ని ద‌రిచేర‌నీయ‌కండి. తోటివారి స‌హ‌కారంతో ప‌నులు త్వ‌ర‌గా పూర్త‌వుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అదృష్ట ప‌లాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూల‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. కీల‌క వ్య‌వ‌హారాలు క‌లిసి వ‌స్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మ‌నోభీష్టం నెర‌వేరుతుంది. మీ మీ రంగాల్లో అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు అమృత గుళిక‌ల్లాగా ప‌ని చేస్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో స‌ర్దుకుపోయే మ‌న‌స్త‌త్వం మీకు గొప్ప ఫ‌లితాల‌ను తెచ్చి పెడుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఉత్త‌మం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగ‌మించి అనుకున్నది సాధిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌వైపు మ‌న‌సు మ‌ళ్లుతుంది. ఇత‌రుల వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

Today rashi phalau in telugu : కుంభం

శ్ర‌ద్ధ‌గా ప‌ని చేసి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. ద‌గ్గ‌రివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

మంచి ఆలోచ‌న‌ల‌తో విజ‌యాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో ప‌ని చేసి విజ‌యాల‌ను సొంతం చేసుకుంటారు. బంధువుల‌తో సంతోషాన్ని పంచుకుంటారు.

ఇది కూడా చ‌ద‌వండి : Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Visitors Are Also Reading