Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 14.09.2022: మేషం

సొంతింటి వ్య‌వ‌హారంలో ముంద‌డుగు ప‌డుతుంది. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఓ వార్త ఆనందాన్ని ఇస్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలు ఉంటాయి. గ‌తంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడ‌తాయి. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి. గోసేవ చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు పొందుతారు.

Today rashi phalau in telugu: మిథునం

ఓ శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. స్వ‌స్థాన ప్రాప్తి సూచ‌న‌లున్నాయి. స్థిర నిర్ణ‌యాల‌తో చేసే ప‌నులు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

సంతోష‌క‌ర‌మైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. ధ‌న‌లాభం సూచితం. వివాదాల్లో త‌ల‌దూర్చ‌కండి.

Today rashi phalau in telugu : సింహం

వృత్తి, ఉద్యోగాల్లో మిశ్ర‌మంగా ఉంటుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బ‌ల‌మైన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. అపోహ‌ల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి.

Today rashi phalau in telugu : కన్య

శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌కు స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌లుంటాయి. కొన్ని కీల‌క‌మైన వ్య‌వ‌హారాల్లో ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

త‌ల‌పెట్టిన కార్యాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగ‌ప‌రంగా అనుకూలంగా ఉంది. మితంగా ఖ‌ర్చు చేయాలి. శ్ర‌మ కాస్త పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌తో ప్రేమ‌గా మెల‌గాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఒక శుభ‌వార్త వింటారు. ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. బంధు మిత్రుల‌తో క‌లిసి కీల‌క విష‌యాలు చ‌ర్చిస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ధ‌ర్మ‌సిద్ధి ఉంది. ఏ ప‌ని త‌ల‌పెట్టినా ఇట్టే పూర్త‌వుతుంది. కొన్ని కీల‌క వ్య‌వ‌హారాల‌ను వారితో చ‌ర్చించి కొన్ని చ‌ర్చ‌లు మీకు లాభిస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

కీల‌క నిర్ణ‌యాల్లో కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం మేలు చేస్తుంది. మ‌నోధైర్యంతో ముందుకు సాగి ప‌నులను పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని ప‌ట్టించుకోకుండా మీ ప‌ని మీరు చేసుకుపోతే ఇబ్బందులు ఉండ‌వు.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు మిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘ‌ట‌నలు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం చాలా అవ‌స‌రం. కొన్ని సంఘ‌ట‌న‌లు మీ ఆత్మ‌విశ్వ‌సాన్ని పెంచుతాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు ప‌డుతుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

ఇది కూడా చ‌ద‌వండి : Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Visitors Are Also Reading