Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కోపాన్ని త‌గ్గించుకోవాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కోపాన్ని త‌గ్గించుకోవాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 12.09.2022: మేషం

త‌ల‌పెట్టిన కార్యాలు ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న కాస్త బాధ క‌లిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కోపాన్ని కాస్త త‌గ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu: వృషభం 

చ‌క్క‌ని ఆలోచ‌న విధానంతో అనుకున్న‌ది సాధిస్తారు. నూత‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతారు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu: మిథునం

కీల‌క వ్య‌వ‌హారాల్లో పెద్ద‌ల‌ను క‌లుస్తారు. నిర్ణ‌యం మీకు అనుకూలంగా వ‌స్తుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌య సూచితం. బంధువుల‌తో వాద‌న‌ల‌కు దిగడం వ‌ల్ల విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లు ఉన్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఆయా రంగాల్లో ఆశించిన ఫ‌లితాలు ఉంటాయి. స‌న్నిహితుల వల్ల మేలు జ‌రుగుతుంది. ముఖ్య విష‌యాల్లో మీ మ‌న‌స్సు చెప్పిన విధంగా న‌డుచుకోండి. స‌త్ఫ‌లితాలు సాధిస్తారు. ఇంత‌కాలం ప‌డిన శ్ర‌మ కొలిక్కి వ‌స్తుంది.

Today rashi phalau in telugu : సింహం

చేప‌ట్టేప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఆర్థిక విష‌యాల్లో ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ధ‌ర్మ‌సిద్ధి ఉంది. బంధువుల స‌హ‌కారం అందుతుంది. ఓ శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. స‌మాజంలో మీ పేరు ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. తెలివి తేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క‌మైన ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప‌నుల్లో జాప్యం జ‌రుగ‌కుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్య‌త‌లు అధికం అవుతాయి. ఒక ప‌రీక్ష మాదిరిగా వాటిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మీ అంచ‌నాలు త‌ప్పుతాయి. విలువైన వ‌స్తువుల విష‌యాల్లో అజాగ్ర‌త్త ప‌నికి రాదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తారు. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. మ‌నోధైర్యంతో చేసేప‌నులు క‌లిసి వ‌స్తాయి. ఓర్పు త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కుటుంబ స‌భ్యుల స‌హ‌కార‌ముంటుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

అదృష్ట‌ఫ‌లాలు అందుతాయి. అధికారులు మీపై అనుకూల‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. కీల‌క వ్య‌వ‌హారాలు క‌లిసి వ‌స్తాయి. శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

చేప‌ట్టే ప‌నుల్లో అల‌స‌ట పెర‌గ‌కుండా చూసుకోవాలి. అస్థిర‌బుద్ధి వ‌ల్ల ఇబ్బందుల‌కు గుర‌వుతారు. కీల‌క సంద‌ర్భాల్లో పెద్ద‌లు చెప్పే అనుభ‌వ సూత్రాలు అమృత గుళిక‌ల్లా ప‌నిచేస్తాయి. మ‌నో విచారం క‌లిగించే సంఘ‌ట‌న‌ల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu :  మీనం

అనుకున్న ప‌నులు నెర‌వేరుతాయి. మ‌నఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల స‌హ‌కారం ఉంటుంది. అర్థలాభం ఉంది. ధ‌ర్మ‌సిద్ధి క‌ల‌దు. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు.

ఇది కూడా చ‌ద‌వండి : Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Visitors Are Also Reading