Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 08.09.2022: మేషం

సొంతింటి వ్య‌వ‌హారంలో ముంద‌డుగు ప‌డుతుంది. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఓ వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

చేప‌ట్టిన ప‌నుల్లో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు ఎదురైనా పూర్తి చేయ‌గ‌లుగుతారు. మీ మ‌నో ధైర్యం మిమ్మ‌ల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారు.

Today rashi phalau in telugu: మిథునం

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలున్నాయి. గ‌తంలో నిర్ల‌క్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడ‌తాయి. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

సంతోష‌క‌ర‌మైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల ప‌రిస్థితులు ఏర్పడుతాయి. ధ‌న‌లాభం సూచితం. వివాదాల్లో త‌ల‌దూర్చ‌కండి.

Today rashi phalau in telugu : సింహం

మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అపోహ‌ల‌తో కాలాన్ని వృధా చేయ‌కండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం అవ‌స‌రం. కొన్ని సంఘ‌ట‌న‌లు మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు ప‌డుతుంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాల్లో ప‌రిస్థితులుంటాయి. మీకు అనుకూలంగా ఏర్ప‌డుతాయి. ఏ ప‌ని త‌ల‌పెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు. సంక‌ల్పం సిద్ధిస్తుంది. మిత్ర‌బలం పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌కు మేలైన కాలం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఉన్న‌త‌మైన ఆలోచ‌న విధానంతో అనుకున్న‌ది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెర‌గ‌కుండా ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాలి. బంధు, మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు అడ్డుక‌ట్ట వేయాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఓ శుభ‌వార్త మీ మ‌నో ధైర్యాన్ని పెంచుతుంది. స్వ‌స్థాన ప్రాప్తి సూచ‌న‌లున్నాయి. స్థిర నిర్ణ‌యాల‌తో చేసే ప‌నులు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

స్థిర‌మైన బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తే ఉద్యోగంలో ఉన్న‌త స్థితి ఏర్ప‌డుతుంది. వ్యాపారంలో అనుభ‌వ‌జ్ఞ‌ల స‌ల‌హాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. స‌కాలంలో ఆదుకునేవారు ఉన్నారు.

Today rashi phalau in telugu :  మీనం

మీ మీ రంగాల్లో శుభ‌ఫ‌లితాలు ఉంటాయి. శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితాలు ఉంటాయి. మనఃసౌఖ్యం ఉంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు.

 

Visitors Are Also Reading