Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈ రోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 06.09.2022: మేషం

మ‌నం చేప‌ట్టే ప‌నిలో బ‌ద్ద‌కాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు వ‌చ్చినా వాటిని అదిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. బంధుమిత్రుల‌తో విబేదాలు రావ‌చ్చు.

Today rashi phalau in telugu: వృషభం 

విశేష‌మైన శుభ ఫ‌లితాలు అందుకుంటారు. ఒక వ్య‌వ‌హారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. అంత‌టా విజ‌యం ఉంది.

Today rashi phalau in telugu: మిథునం

త‌ల‌పెట్టిన ప‌నులు చ‌క‌చ‌కా పూర్త‌వుతాయి. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్ర‌తిభ‌ను పెద్ద‌లు పెంచుకుంటారు. అవ‌స‌రాల‌కు దానం చేకూరుతుంది. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఆశించే నిర్ణ‌యాలు వ‌స్తాయి. చేప‌ట్టే ప‌నుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫ‌లితాలు సిద్ధిస్తాయి. కీల‌క విష‌యాల్లో ద్వంద్వ వైఖ‌రినీ వీడ‌నాడాలి.

Today rashi phalau in telugu : సింహం

శ్ర‌ద్ధ‌గా ప‌ని చేసి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ద‌గ్గ‌రివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మంచి ప‌నులు చేప‌డుతారు. గొప్ప‌వారితో స‌త్సాంగ‌త్యం ఏర్ప‌డుతుంది. కీల‌క విష‌యాల్లో పురోగ‌తి ఉంటుంది. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : తుల

మ‌నఃసౌఖ్యం ఉంది. ముఖ్య విష‌యాల్లో మంచి ఫ‌లితాలు ఉన్నాయి. సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు అనుకూలిస్తాయి. అన‌వ‌స‌ర విష‌యాల ప‌ట్ల కాలాన్ని వృథా చేయ‌కండి. మ‌న‌శ్సాంతి లోపించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

చేప‌ట్టిన ప‌నుల్లో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డినా ప‌ట్టుద‌ల‌తో వాటిని అధిగమిస్తారు. కుటుంబ స‌భ్యుల మాట‌కు విలువనివ్వ‌డం మంచిది.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీరు ప్రారంభించిన ప‌నుల‌ను సుల‌భంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త‌లు వింటారు. ఒత్తిడిని ద‌రిచేర‌నీయకండి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

అవ‌స‌రానికి ఆర్థిక స‌హ‌కారం ల‌భిస్తుంది. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త‌లువింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. స‌మ‌య పాలన‌తో ప‌నుల‌ను పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : కుంభం

కొన్ని కీల‌క నిర్ణ‌యాల్లో వారి స‌హ‌కారం మీకు ల‌భిస్తుంది. విందు, వినోద, కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ ముఖ్య‌మైన ప‌నిని ఎట్ట‌కేల‌కు పూర్తి చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu :  మీనం

భ‌విష్య‌త్‌కి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. ప్రారంభించిన ప‌నుల్లో శుభ‌ప‌లితాల‌ను సాధిస్తారు. మీ ప్ర‌తిభ‌కు ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

 

Visitors Are Also Reading