Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు శుభ‌వార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 05.09.2022: మేషం

చేపట్టే ప‌నుల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ముఖ్య వ్య‌వ‌హారంలో పెద్ద‌ల‌ను క‌లుస్తారు. నిర్ణ‌యం మీకు అనుకూలంగా రాక‌పోవ‌చ్చు. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

ఆటంకాలు పెర‌గ‌కుండా చూసుకోవాలి. ప‌నిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధు, మిత్రుల‌తో అతి అతి చ‌నువుగా ఉండ‌కూడ‌దు. అభివృద్ధిలో ఓ శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu: మిథునం

బుద్ధి బ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను సుల‌భంగా ప‌రిష్క‌రించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తారు. మాన‌సికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్ర‌య‌త్న కార్యానుకూల‌త ఉంది. ముఖ్య‌మైన విష‌యాల‌కు సంబంధించి పెద్ద‌ల‌ను క‌లుస్తారు. నిర్ణ‌యం మీకు అనుకూలంగా వ‌స్తుంది. గ‌తంలో ఆగిన ప‌నులు మ‌ళ్లీ ప్రారంభం అవుతాయి. కుటుంబ సహ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : సింహం

ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని క‌లిగిస్తుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబ‌లంతో కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

త‌ల‌పెట్టిన ప‌నుల‌ను స‌జావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. మీ ప్ర‌తిభ‌కు పెద్ద‌లు లేదా అధికారుల ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. ప్ర‌యాణాలు లాభిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

మీ శ్ర‌మ‌కు గుర్తింపు ల‌భిస్తుంది. అధికారులు మీకు అనుకూల‌మైన ఓ నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. కొన్ని కీల‌క ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. కీల‌క నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. బంధు మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. ఓ విష‌యంలో ధైర్యంతో ముంద‌డుగు వేసి కీర్తిని గ‌డిస్తారు. కుటుంబ విష‌యాల్లో ఓర్పు చాలా అవ‌స‌రం.

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు ఉత్సాహాన్ని క‌లిగిస్తాయి. బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఎంత శ్ర‌మిస్తే అంత ఫ‌లితం ఉంటుంది. పెద్ద‌ల నుంచి ప్రోత్సాహ‌కాల‌ను అందుకుంటారు. అల‌స‌ట కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. తోటి వారి స‌హ‌కారంతో ప‌నులు త్వ‌ర‌గా పూర్త‌వుతాయి.

Today rashi phalau in telugu : కుంభం

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభ‌వార్త వింటారు. త‌ల‌పెట్టిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. కీల‌క బాధ్య‌త‌లు మీ భుజాన ప‌డ‌తాయి. వాటిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతారు.

Today rashi phalau in telugu :  మీనం

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అంచ‌నాల‌ను అందుకుంటారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.

ఇది కూడా చ‌దవండి :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ధ‌న‌లాభం క‌లుగుతుంది

Visitors Are Also Reading