Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు వివాదాల‌కు దూరంగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు వివాదాల‌కు దూరంగా ఉండాలి

by Anji

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈ రోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 04.09.2022: మేషం

మ‌నోధైర్యంతో చేసే ప‌నులు వెంట‌నే సిద్ధిస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గ‌డ‌పుతారు. ముఖ్య వ్య‌వ‌హారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూత‌న వ‌స్తు ప్రాప్తి క‌లుగుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

బుద్ధిబ‌లం బాగుంటుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు ప‌డుతుంది. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu: మిథునం

త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మాల్లో విఘ్నాలు ఎదుర‌వుతాయి. మ‌నోధైర్యంతో చేసే ప‌నులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని కాస్త నిరుత్సాహ ప‌రుస్తాయి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరిగే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

చిత్త‌శుద్ధితో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. మ‌నోధైర్యాన్ని కోల్పోకూడ‌దు. ఆరోగ్య‌ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు పాటించ‌డం అవ‌స‌రం. మాట విలువ‌ను కాపాడుకోవాలి. అవ‌స‌ర క‌ల‌హాల‌తో స‌మ‌యం వృథా కానీయ‌కండి.

Today rashi phalau in telugu : సింహం

  మీలో ఉన్న శ్ర‌ద్ధాస‌క్తులు మిమ్మ‌ల్ని గొప్ప‌వారిని చేస్తాయి. మాన‌సిక ఆనందం క‌లిగి ఉంటారు. ఉత్సాహంగా ప‌ని చేస్తారు. అతిగా ఎవ్వ‌రినీ విశ్వ‌సించ‌కండి.

Today rashi phalau in telugu : కన్య

మంచి మ‌న‌స్సుతో చేసే ప్ర‌య‌త్నాలు స‌త్ఫ‌లితాన్నిస్తాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. సుఖ‌, సంతోషాల‌తో గ‌డుపుతారు. ఆర్థికంగా ప్ర‌యోజనాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : తుల

మీ రంగాల్లో బాగా శ్ర‌ద్ధ‌గా ప‌ని చేయాలి. కుటుంబ స‌భ్యుల విజ‌యాలు సాధిస్తారు. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. వివాదాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ధ‌ర్మ సిద్ధి ఉంటుంది. కీల‌క వ్య‌వ‌హారాల‌ను ఇత‌రుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటారు. తెలివితేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క‌మైన ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

త‌ల‌పెట్టిన ప‌నుల్లో విఘ్నాలు పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. ముఖ్య‌విష‌యాల్లో అనుకూల‌మైన నిర్ణ‌యాలు వెలువ‌డ‌తాయి. అధికారుల‌తో అణిగిమ‌ణిగి ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

స‌మాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోష‌క‌రమైన కాలాన్ని గ‌డుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. గోసేవ చేస్తు చాలా బాగుంటుంది.

Today rashi phalau in telugu : కుంభం

ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో అనుకున్న‌ది ద‌క్కుతుంది. న‌చ్చిన‌వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. అవ‌స‌రానికి స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu :  మీనం

శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ఉంటుంది. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. ధ‌న‌లాభం సూచితం. వివాదాల్లో అస‌లు త‌ల‌దూర్చ‌కండి.

ఇది కూడా చ‌ద‌వండి :  Vidura Niti : లోభి వ‌ల్ల ఎవ‌రికీ ఉప‌యోగం ఉండ‌దు.. ఏవిధంగా స‌హాయ‌ప‌డ‌రు!

Visitors Are Also Reading