Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 03.09.2022: మేషం

త‌ల‌పెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురుఅవుతాయి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న కాస్త బాధ క‌నిపిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి. కోపం త‌గ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu: వృషభం 

ఆత్మ‌విశ్వాసం మిమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది. నూత‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. ఓ వార్త మీ మ‌నోబ‌లాన్ని పెంచుతుంది. స్వ‌ధ‌ర్మ‌మే మిమ్మ‌ల్ని కాపాడుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

మంచి ఆలోచ‌నా విధానంతో అనుకున్న‌ది సాధిస్తారు. నూత‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతారు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. అనూహ్య ధ‌న‌లాభం పొందుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కీల‌క విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. బంధు మిత్రుల‌తో క‌లిసి కొన్ని ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకొని భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు.

Today rashi phalau in telugu : సింహం

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ద్వాద‌శ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కీల‌క విష‌యాల్లో అనుకున్న ఫ‌లితాలు సిద్ధిస్తాయి. మీ ప‌నితీరుతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu : తుల

ఉత్సాహంగా పని చేయాలి. గొప్ప సంక‌ల్ప‌బ‌లంతో త‌ల‌పెట్టిన కార్యాల‌ను పూర్తి చేస్తారు. ప్ర‌యాణాల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప‌ట్టు వ‌ద‌ల‌కుండా ప‌ని చేసి అనుకున్న‌ది సాధిస్తారు. అన‌వ‌స‌రంగా క‌ష్టాల‌ను కొని తెచ్చుకుంటారు. కొన్ని ప‌రిస్థితులు బాధ క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

త‌ల‌పెట్టిన కార్యాలు విజ‌య‌వంతంగా పూర్తి అవుతాయి. శ‌త్రువుల‌పై నైతిక విజ‌యాన్ని సాధిస్తారు. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాల‌ను రాబ‌ట్టేందుకు ఇది స‌రైన స‌మ‌యం. చేప‌ట్టిన కార్యాల్లో పురోగ‌తి ఉంటుంది. మాన‌సికంగా దృఢంగా ఉంటారు.

Today rashi phalau in telugu : కుంభం

పెద్ద‌లు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫ‌లితాల‌ను సాధిస్తారు. ధ‌న‌దాన్య లాభాలు ఉన్నాయి. మ‌నఃసౌఖ్యం క‌ల‌దు. నూత‌న వ‌స్తువుల‌ను సేక‌రిస్తారు. స‌మ‌యానుకూలంగా ముందుకు సాగండి మంచి జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

శ్ర‌మ ఫ‌లిస్తుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అవ‌స‌రానికి త‌గిన సాయం చేసేవారుంటారు.

Visitors Are Also Reading