Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీల‌క విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీల‌క విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 01.10.2022: మేషం

 

తోటివారితో క‌లిసి తీసుకునే నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి. ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. ఒక శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

స‌మ‌యానుకూలంగా ముందుకు సాగండి. మీ ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు ఫ‌లిస్తాయి. ఒక ముఖ్య‌మైన విష‌యంపై అధికారుల‌ను క‌లుస్తారు. స‌మాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఆదాయానికి త‌గ్గ వ్య‌యం ఉంది.

Today rashi phalau in telugu: మిథునం

మీదైనా రంగాల్లో ఆశించిన ఫ‌లితాల‌ను పొందుతారు. అదృష్టం మిమ్మ‌ల్ని వ‌రిస్తుంది. విందు,వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల‌తో ఆనంద‌క‌ర‌మైన క్ష‌ణాల‌ను గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్రారంభించిన ప‌నుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ అధిగ‌మిస్తారు. బుద్ధిబ‌లంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. కుటుంబాభివృద్ధ‌కి సంబంధించిన శుభ‌వార్త వింటారు. మాన‌సికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

Today rashi phalau in telugu : సింహం

అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ఒక సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చిత్త‌శుద్ధితో విజ‌యం సాధిస్తారు. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య విభేదాలు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి. అధికారుల కోపానికి గురికాకుండా, ఓర్పుగా వ్య‌వ‌హ‌రించండి. శివారాధ‌న వ‌ల్ల మంచి జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అధికారులు మీ ప‌నితీరు సంతృప్తిప‌డ‌క‌పోవ‌చ్చు. అస్థిర నిర్ణ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. క‌ల‌హాక‌లకు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. అంత‌టా శుభమే గోచ‌రిస్తుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

ఉద్యోగంలో అధికారులు మీకు అనుకూల‌మైన‌, మీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ఒక కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. నూత‌న వ‌స్తువులు కొంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఉద్యోగంలో శుభ‌ఫ‌లితాలు ఉంటాయి. శ్ర‌మ‌కు గుర్తింపు ల‌భిస్తుంది. అధికారుల స‌మ‌క‌రాముంటుంది. తెలివితేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క‌మైన ప‌నులను పూర్తి చేయ‌గ‌లుగుతారు. కొన్ని చ‌ర్చ‌లు మీకు లాభిస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

ఆయా రంగాల్లో అవ‌గాహ‌న లోపం లేకుండా చూసుకోవాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అధికారుల‌ను మెప్పించ‌డానికి కాస్త ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది.

Today rashi phalau in telugu :  మీనం

ఉద్యోగంలో జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలి. కార్య‌సిద్ధి ఉంది. ఆర్థికంగా ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఆర్థికంగా క‌లిసొస్తుంది. ఒక శుభ‌వార్త వింటారు.

Visitors Are Also Reading