Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 28.10.2022: మేషం

కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడగేయాలి. అధికారులు మీ తేరుతో సంతృప్తి పడకపోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu: వృషభం 

సొంత ఇంటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu: మిథునం

తలపెట్టిన పనులు విజయాన్నిస్తాయి. బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. అర్ధ లాభము ఉంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధన లాభము సూచితము. మానసిక ప్రశాంతత కోసము ధ్యానం చేయడం ఉత్తమం.

Today rashi phalau in telugu : సింహం

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకున్న ఒక పని విజయవంతంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభాలు ఇస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శుభ ఫలితాలు సొంతమవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం మంచిది.

Today rashi phalau in telugu : ధనుస్సు

అనవసర ఖర్చులు చేయకూడదు. అధికారులతో జాగ్రత్త గా వ్యవహరించాలి. సొంత నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచిని ఇస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉన్నారు.

Today rashi phalau in telugu : కుంభం

బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆలోచన ధోరణికి, ముందుచూపునకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పై శ్రద్ధ చాలా అవసరం.

Today rashi phalau in telugu :  మీనం

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు.

Visitors Are Also Reading