Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి వ్యాపారంలో లాభాలు అధికం

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి వ్యాపారంలో లాభాలు అధికం

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 24.10.2022: మేషం

చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అధికారుల మన్ననలు పొందుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. సమాజంలో మంచి పేరు తీసుకొస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu: మిథునం

ప్రారంభించిన పనుల్లో ప్రగతిని సాధిస్తారు. బుద్ధి బలంతో అందరిని ఆకట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధి కి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

కీలక విషయాల్లో అనుకూలత ఉంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కీలక వ్యవహారాల్లో మేలైన ఫలితాలను పొందుతారు. అధికారుల సహకారం ఉంటుంది. స్థిర నిర్ణయాలతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారము అనుకూలిస్తుంది.

Today rashi phalau in telugu : తుల

చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్నది సొంతం అవుతుంది. అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో కలిసి మెలిసి ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ముఖ్య వ్యవహారాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

Today rashi phalau in telugu :  మీనం

శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళిక బద్దంగా పూర్తి చేయగలుగుతారు. శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసరంగా వృధాగా ఖర్చు చేయకూడదు.

Visitors Are Also Reading