Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త గా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 23.10.2022: మేషం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటి వారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. ఉన్న వ్యవహారాల్లో బుద్ధి చాంచలత్వంతో వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu: మిథునం

మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్త్ర లాభం ఉంటుంది. ఆర్థికంగా ఎదగడానికి పునాదులను నిర్మిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారంలో మీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఆ గుర్తింపు మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.

Today rashi phalau in telugu : సింహం

మన సౌఖ్యం కలదు. సౌభాగ్య సిద్ధి ఉంది. నలుగురిలో గొప్ప పేరు సంపాదిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కొన్ని సంగతులు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

Today rashi phalau in telugu : తుల

తోటి వారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

కాలము అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి నిర్ణయాలతో మేలైన ఫలితాలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఒక వార్త మీకు బాధ కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కుంభం

ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యం పై శ్రద్ధ చాలా అవసరం.

Today rashi phalau in telugu :  మీనం

తోటి వారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా మందు చూపుతో వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి.

Visitors Are Also Reading