Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 21.10.2022: మేషం

ముఖ్యమైన విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాలతో కాలాన్ని వృధా చేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త వహించండి.

Today rashi phalau in telugu: వృషభం 

శ్రద్ధ గా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

ప్రారంభించిన పనులు చక చక పూర్తి అవుతాయి. ఒక శుభ వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

వృత్తి , ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. చేపట్టే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక విషయాల్లో దొంగ వైఖరిని విడనాడాలి.

Today rashi phalau in telugu : సింహం

కుటుంబ సభ్యుల సహకారము లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.

Also Read :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి

Today rashi phalau in telugu : తుల

ఒక వ్యవహారంలో తోటి వారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. విజయం వరిస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాట కి విలువ ఇవ్వడం మంచిది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేపట్టే పనిలో బద్ధకాన్ని విడనాడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : కుంభం

అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu :  మీనం

మీ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభ ఫలితాలను సాధిస్తారు. ప్రతిభ, పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Visitors Are Also Reading