Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 19.10.2022: మేషం

వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

మంచి సమయము నడుస్తోంది. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu: మిథునం

గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం చాలా బాగుంటుంది. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్ట దైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతమవుతాయి

Today rashi phalau in telugu : సింహం

చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం పై శ్రద్ధ చాలా అవసరం

Today rashi phalau in telugu : కన్య

అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యం చేయకండి. కొన్ని విషయాల్లో మనో నిబ్బరం తో ముందుకు సాగండి. మంచి చేకూరుతుంది. ఆరోగ్యకరమైన పద్ధతులను అవలంబించడం మంచిది.

Advertisement

Also Read :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి

Today rashi phalau in telugu : తుల

శ్రమకు తగన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటి వారి సహకారంతో పనులు పూర్తి అవుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చుల వైపు మనసు మల్లుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ మీ రంగాలలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. నూతన వస్తువులు మీ ఇంటికి వస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఓ శుభవార్త ఇంట్లో సంతోషాన్నిస్తోంది.

Visitors Are Also Reading