Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 16.10.2022: మేషం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం.

Today rashi phalau in telugu: వృషభం 

మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu: మిథునం

అనుకున్న పని నెరవేరుతుంది. కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరిని కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

తలపెట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఓ శుభవార్త మీ మనో ధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu : సింహం

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభాకాలం కలిసి వస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

బుద్ధి బలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృధా చేయకండి. అందరూ మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వృధా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

Also Read :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి

Today rashi phalau in telugu : తుల

మనోబలము తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారము అవసరం. కొన్ని సంఘటనలో మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన మార్గం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

గతంలో పూర్తికాని పనుల్లో కదలిక వస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : కుంభం

కృషికి తగ్గ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు.

Today rashi phalau in telugu :  మీనం

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి.

Visitors Are Also Reading