Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా క‌లిసొస్తుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా క‌లిసొస్తుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 15.10.2022: మేషం

ఒక ముఖ్య‌మైన విష‌యంపై అధికారుల‌ను క‌లుస్తారు. ఒక ముఖ్య‌మైన ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌ద్ధ బాగా అవ‌స‌రం. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు కొన్ని అమ‌లు చేయ‌గలుగుతారు. ముఖ్య విష‌యాల్లో బంధుమిత్రుల స‌ల‌హాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. మొహ‌మాటంతో ఖ‌ర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu: మిథునం

శ్ర‌మ ఫ‌లిస్తుంది. కార్య‌సిద్ధి ఉంది. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో మంచి ఫ‌లాల‌ను అందుకుంటారు. మాతృసౌఖ్యం ఉంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

శ్ర‌మ పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఉత్సాహంగా ప‌ని చేయాలి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌హ‌కారం ఉంటుంది. అవ‌గాహ‌న లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం

త‌ల‌పెట్టిన కార్యాల్లో ఉత్సాహంతో ప‌ని చేసి విజ‌యం సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

అనుకూల ఫ‌లితంగా సిద్ధిస్తాయి. ఒక వ్య‌వ‌హారంలో డ‌బ్బు చేతికి అందుతుంది. మీ పేరు ప్ర‌తిష్టలు పెరుగుతాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : తుల

శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. ముఖ్య వ్య‌వ‌హారాల్లో స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రించాలి. అన‌వ‌స‌ర విష‌యాల్లో స‌మ‌యాన్ని వృథా చేయ‌కండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

చేసే ప‌నుల్లో అవ‌గాహ‌న లోపం లేకుండా చూసుకోవాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. బంధు మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అధికారుల‌ను మెప్పించ‌డానికి కాస్త ఎక్కువ క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

శ్ర‌మ ఫ‌లిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫ‌లితాలు ఉన్నాయి. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మాన‌సికంగా దృఢంగా ఉంటారు. మంచేదో చేడెదో తెలుసుకోగ‌లుగుతారు. ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో మీరు ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

ఆత్మ‌విశ్వాసంతో చేసే ప‌నులు మంచిని చేస్తాయి. మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అవ‌స‌రానికి స‌హాయం చేసే వారు ఉన్నారు.

Today rashi phalau in telugu :  మీనం

కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు. మీ మీ రంగాల్లో స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌ల‌తో ముందుకు సాగి మంచి ఫ‌లితాలు సాధిస్తారు.

Visitors Are Also Reading