Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు అల‌స‌ట పెర‌గ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు అల‌స‌ట పెర‌గ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 09.10.2022: మేషం

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో సొంత నిర్ణ‌యాలు ప‌నికి రావు. అల‌స‌ట పెర‌గ‌కుండా చూసుకోవాలి. పెద్ద‌ల స‌హ‌కారంతో ప‌నుల‌ను పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

అనుకున్న ఫ‌లితాలు ఉంటాయి. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. నూత‌న వ‌స్తువులు కొంటారు. బంధువుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. కొన్నాళ్లుగా ప‌రిష్కారం కానీ ఒక స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

మ‌నోధైర్యంతో ప్ర‌య‌త్నించి అనుకున్న‌ది సాధిస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. దైవ‌బ‌లం కాపాడుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

కార్య‌సిద్ధి ఉంది. గ్ర‌హ సంప‌త్తి అనుకూలంగా ఉంది. ధ‌న‌, వ‌స్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. మ‌నోధైర్యం విశేషంగా ఉంది. చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. బుద్ధిబ‌లం బాగా ప‌ని చేస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఆర్థిక విష‌యాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి శ‌త్రువుల‌పై విజ‌యం సాధించ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్ర‌య‌త్నాలు సిద్ధిస్తాయి. అభివృద్ధిప‌థంలో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పంద‌న ఉంటుంది. ఇష్ట‌మైన ప్రార్థ‌న చేయ‌డం ద్వారా మ‌రింత శుభ‌ఫ‌లితాలు పొందుతారు.

Today rashi phalau in telugu : తుల

శారీర‌క శ్ర‌మ పెర‌గ‌వ‌చ్చు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు వ‌చ్చే సూచ‌న‌లు ఉన్నాయి. ముఖ్య విష‌యాల్లో ప్ర‌శాంతంగా ఆలోచించండి మంచి చేకూరుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో మంచి కాలం. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల స‌హ‌కారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : ధనుస్సు

శ్ర‌మ పెరుగుతుంది. మ‌నోవిచారాన్ని క‌లిగించే సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు కాస్త ఇబ్బంది పెడ‌తాయి. గిట్ట‌ని వారితో జాగ్ర‌త్త‌. వాగ్వాదాలు చేయ‌కండి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఒక శుభ‌వార్త వింటారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. బంధు, మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాల్లో శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలు ఉంటాయి. ముఖ్య‌విష‌యాల్లో ప‌రిర‌క్ష‌ణ చాలా అవ‌స‌రం. మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం ఏదైనా ద‌గ్గ‌ర‌లోని దేవాల‌యం వ‌ద్ద‌కు వెళ్ల‌డం మంచిది.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. బంధువుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి. వివాదాల్లోకి త‌ల‌దూర్చ‌కండి.

Visitors Are Also Reading