Telugu News » Blog » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆరోగ్యాన్ని అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆరోగ్యాన్ని అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు

by Anji
Ads

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 06.10.2022: మేషం

ప్రారంభించిన కార్య‌క్ర‌మాల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి. మీరంటే గిట్ట‌ని వారు మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. క‌ల‌హాల‌కు తావివ్వ‌కండి.

Today rashi phalau in telugu: వృషభం 

ఆత్మ‌శుద్ధితో ప‌ని చేసి విజ‌యాల‌ను సొంతం చేసుకుంటారు. త‌ర‌చూ నిర్ణ‌యాలు మార్చ‌డం ద్వారా ఇబ్బందులు ఎదురు అవుతాయి. బంధువుల‌తో ప్రేమ‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu: మిథునం

Today rashi phalau in telugu : కర్కాటకం

ఉద్యోగంలో శ్ర‌ద్ధ‌గా ప‌ని చేయాలి. ఆరోగ్య నియ‌మాల‌ను పాటించాలి. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి. ఒక శుభ‌వార్త వింటారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వహించాలి.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. మ‌నోబ‌లంతో ముందుకు సాగాలి. ఒక వార్త మ‌న‌స్థాపానికి గురి చేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయ‌రాదు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అపోహ‌ల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించ‌బోయే ప‌నిలో ఆటంకాలు అధిక‌మ‌వుతాయి. కొన్ని ఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరిగే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప‌నులు స‌కాలంలో పూర్త‌వుతాయి. ఒక వ్య‌వ‌హారంలో నైతిక విజ‌యం సాధిస్తారు. ఆర్థికంగా మేలైన ఫ‌లితాలు ఉన్నాయి. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన ప‌నుల‌ను మ‌నోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల‌తో వాగ్వాదాల‌కు పోవ‌ద్దు. భ‌యాందోళ‌న‌కు విడ‌నాడాలి. చెడ్డ‌వాళ్ల‌తో సావాసం చేయ‌డం వ‌ల్ల కొన్ని త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

బుద్ధిబ‌లంతో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. మానసికంగా దృడంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్య‌వ‌హారంలో ముంద‌డుగు వేస్తారు. స‌మాజంలో కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. క‌ల‌హాల‌కు తావివ్వ‌రాదు.

Today rashi phalau in telugu : కుంభం

ఉత్సాహంగా ప‌ని చేసి చేప‌ట్టిన ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ప్ర‌తిభ‌కు త‌గ్గ గుర్తింపు ల‌భిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అన‌వ‌స‌ర ప్ర‌యాణాల వ‌ల్ల స‌మ‌యం వృథా అవుతుంది. బంధు, మిత్రుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. క‌ల‌హాల‌కు తావివ్వ‌కూడ‌దు.

Today rashi phalau in telugu :  మీనం

Advertisement

ప్ర‌య‌త్నకార్య‌సిద్ది క‌ల‌దు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఖ‌ర్చులు అదుపు త‌ప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం. మాట‌ప‌ట్టింపుల‌కు పోవ‌ద్దు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.