Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వృథా ఖ‌ర్చుల‌కు చెక్ పెట్టండి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వృథా ఖ‌ర్చుల‌కు చెక్ పెట్టండి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 02.10.2022: మేషం

ముఖ్య విష‌యాల్లో అనూహ్య ఫ‌లితాలు ల‌భిస్తాయి. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. అన‌వ‌స‌రంగా భ‌యాందోళ‌న‌కు గుర‌వుతారు. వృథా ఖ‌ర్చుల‌కు చెక్ పెట్టండి.

Today rashi phalau in telugu: వృషభం 

చేప‌ట్టే ప‌నుల్లో ఇబ్బందులు ఎదుర‌వ్వ‌కుండా చూసుకోవాలి. అధికారులు మీ ప‌ని తీరుతో సంతృప్తి ప‌డ‌క‌పోవ‌చ్చు. బంధుమిత్రుల‌తో మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వహ‌రించాలి. ఒక సంఘ‌ట‌న మ‌న‌స్థాపాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu: మిథునం

కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ఉంటుంది. ధ‌ర్మం మిమ్మ‌ల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. కీల‌క వ్య‌వ‌హారాల్లో ఓర్పుగా వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఇష్ట‌మైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ఒక వ్య‌వ‌హారంలో డ‌బ్బు చేతికి అందుతుంది. బుద్ధి బ‌లం బాగుంటుంది. కీల‌క స‌మ‌యాల్లో స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : సింహం

ఊహించిన ఫ‌లితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్ర‌మ చేయాల్సి వ‌స్తుంది. కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో త‌డ‌బ‌డతారు. చేప‌ట్టిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వృత్తి, వ్యాపారాల్లో శ్ర‌మ పెరుగుతుంది. కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మాచారం లేకుండా చూసుకోవాలి. ఎవ‌రితోనూ వాదోప‌వాదాలు చేయ‌రాదు.

Today rashi phalau in telugu : తుల

శ్ర‌మ అధికం అవుతుంది. అంద‌రినీ క‌లుపుకుపోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఆవేశాల‌కు పోకూడ‌దు. ప్ర‌యాణాల్లో అశ్ర‌ద్ధ వ‌ద్దు. విజ‌యం కోసం గోవింద నామాలు చ‌దివితే మంచి జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఉత్సాహంగా ప‌ని చేస్తారు. బంధువుల స‌హాకారం ల‌భిస్తుంది. ప్ర‌తీ విష‌యాన్నికుటుంబంతో చ‌ర్చించి ప్రారంబించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

విజ‌య‌వ‌కాశాలు మెరుగు అవుతాయి. శ‌త్రువుల‌పై మీదే పై చేయి అవుతుంది. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మిశ్ర‌మ ఫ‌లితాలు ఉంటాయి. ముఖ్య విష‌యాల్లో పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌య సూచితం. అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతాయి.

Today rashi phalau in telugu : కుంభం

చేప‌ట్టే ప‌నుల్లో గొప్ప ఫ‌లితాలు సాధిస్తారు. మ‌నః సంతోషాన్ని పొందుతారు. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu :  మీనం

ప‌ట్టుద‌ల‌తో విజ‌యాన్ని సాధిస్తారు. మ‌నః సంతోషాన్ని పొందుతారు. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Visitors Are Also Reading