Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 29.11.2022: మేషం

ఉద్యోగంలో అధికంగా వర్క్ పెరిగే అవకాశముంది. స్ట్రెస్ కి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఇంట్లో శుభకార్యం నిర్వహిస్తారు. భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయడం మంచిది.

Today rashi phalau in telugu: వృషభం 

కుటుంబ సభ్యుల మాటకు ఎదురు వెళ్లాలి. బంధు, మిత్రుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఒత్తిడిని దరిచేరనీయకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu: మిథునం

ప్రారంభించబోయే పనిలో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది.  స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఆర్థికంగా లాభాలు వస్తాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండండి. శత్రువులను ఓ కంట కనిపెట్టడం ఉత్తమం.

Today rashi phalau in telugu : సింహం

సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఖర్చు విషయంలో ఆలోచించాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు.

Today rashi phalau in telugu : తుల

అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయ పాలనతో పనులను పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

కీలకమైన విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయకండి. మన:శ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్రారంభించిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి.

Today rashi phalau in telugu : కుంభం

శుభ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

కొన్ని నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో లాభాలు ఉంటాయి.

Visitors Are Also Reading