Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 26.11.2022: మేషం

ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు తప్పవు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. ఎవ్వరోతో కూడా వాదోపవాదాలు వద్దు. కుటుంబ సభ్యులతో వివాదాలు మంచిది కాదు.

Today rashi phalau in telugu: వృషభం 

కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఓ శుభవార్త వింటారు. ఓ ముఖ్యమైన విషయంలో అందరితో మన్ననలు పొందుతారు.

Today rashi phalau in telugu: మిథునం

ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. బంధు ప్రీతి కలదు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. అపరిచితులను అతిగా నమ్మకండి.

Today rashi phalau in telugu : సింహం

వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్థాపాన్ని కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

అదృష్టవంతులవుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మంచి ఫలితాలున్నాయి. ఆర్థికంగా సానుకూల పరిస్థితులున్నాయి. నూతన వస్తువులను కొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అభివృద్ధిని ఇచ్చే అంశాలలో స్పష్టత చాలా అవసరం. సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం కలదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఓ శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. చిత్తశుద్ధితో పని చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఓ వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అనవసర ఖర్చులు జరుగకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

తోటివారి సహకారముంటుంది. ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఓ వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎలాంటి పరిస్థితిలో నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి.

Visitors Are Also Reading