Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థికంగా లాభాలు పొందుతారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థికంగా లాభాలు పొందుతారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 25.11.2022: మేషం

ఓర్పుతో ముందుకు సాగితే మంచి ఫలితాలుంటాయి. ఆయా రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆలోచించి మాట్లాడకపోతే అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రణాలిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు, మిత్రులతో అతి చనువు వద్దు. ఓ వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

మనోదైర్యంతో ప్రయత్నించి కార్యక్రమాలను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పని చేయాలి. బంధు, మిత్రులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం.

Today rashi phalau in telugu : కర్కాటకం

సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనులను జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతారు. అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు, వినోదాలతో కాలం గడుస్తుంది. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

సంకల్పాలు నెరవేరుతాయి. తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. అభివృద్ధి విషయాల్లో ఓ శుభవార్త వింటారు. 

Today rashi phalau in telugu : తుల

పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కీలకమైన విషయాల్లో ఆచితూచి అడుగువేయాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఒక ముఖ్య  వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. కీలమైన వ్యవహారాల్లో తోటివారి సహకారం తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. 

Today rashi phalau in telugu : మ‌క‌రం

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఓ ముఖ్యమైన వ్యవహారంలో మీకు అండదండలుంటాయి.

Today rashi phalau in telugu : కుంభం

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

Today rashi phalau in telugu :  మీనం

బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది.

Visitors Are Also Reading