Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 24.11.2022: మేషం

చేపట్టే పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేేసే పనులు ఫలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

ముఖ్యమైన పనులను తొందరలోనే ప్రారంభిస్తారు. మొహమాటం వల్ల కాస్త ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఆహార నియమాలను కచ్చితంగా పాటించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.

Today rashi phalau in telugu: మిథునం

మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాల్లో సుఖమైన భోజనం చేస్తారు. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో గొడవలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలున్నాయి. అధికారులను మెప్పించడానికి కష్టపడాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

ముఖ్యమైన విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. అనవసరంగా ఖర్చులు చేయరాదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో స్వల్ప లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాాపారాల్లో మేలైన ఫలితాలుంటాయి. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : తుల

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు, మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశముంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఉత్సాహంగా పని చేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. వ్యాపారంలో నష్టాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనా శైలి మీకు బాధ కలిగిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్ని మంచి ఫలితాలే పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు.

Today rashi phalau in telugu : కుంభం

శరీర సౌఖ్యం కలదు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కాలం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu :  మీనం

చేపట్టే పనుల్లో విజయం వరిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు సంతోషాన్ని కలిగిస్తాయి.

Visitors Are Also Reading