Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారిని దురదృష్టం వెంటాడుతుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారిని దురదృష్టం వెంటాడుతుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 15.11.2022: మేషం

కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరోత్సాహపరుస్తాయి. మీ మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గదుపుతారు.

Today rashi phalau in telugu: మిథునం

ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఓ శుభవార్త వింటారు. కుటుంబం సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

వీరిని ఈ మధ్య దురదృష్టం వెంటాడుతుంది.  మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనో విచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

తోటి వారి సహకారంతో పనులు సకాలంలో పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్న పెద్దలను సంప్రదించకుండా అసలు తీసుకోవద్దు. పాటతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు.

Today rashi phalau in telugu : తుల

మీ శ్రమ ఫలితం ఇస్తుంది. స్థిరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. తోటి వారిని కలుపుకొని పోవడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఓశుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. అనవసర అంశాలక ఎక్కువ సమయాన్ని కేటాయించకండి. ఉత్సాహంతో పని చేయండి.  మరణ వార్త వింటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మరణ వార్త వింటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ఆశించిన ఫలితాలను రాబట్టేందుకు ఎక్కువ కష్టపడాలి. సమయపాలన పాటించండి. పౌష్టికాహారం, విశ్రాంతి చాలా అవసరం. ప్రయాణాలలో జాగ్రత్త తీసుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో వారితో సుఖ సతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu :  మీనం

చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Visitors Are Also Reading