Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 12.11.2022: మేషం

కీలక నిర్ణయాలను అమలు చేసే ముందు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu: వృషభం 

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని సంఘటనలో మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దేహ సౌఖ్యము ఉంది.

Today rashi phalau in telugu: మిథునం

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. కుటుంబ సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అందరిని కలుపుకొని పోవడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : సింహం

కాలానికి అనుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తోంది. కీలకపానుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన పనుల్లో ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్లడం ఉత్తమం. ఉద్యోగంలో నీ పై వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో నిపుణుల సలహాలు మేలు చేకూరుస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసరంగా ఆందోళన పడట తగ్గించుకుంటే మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Today rashi phalau in telugu : ధనుస్సు

మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు చేకూరుతుంది. ఆర్థికంగా లాభాలు కలిసొస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

కీలక విషయాల్లో తోటి వారి సలహాలు తప్పనిసరి. అందరి ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండడం బెటర్. సమయాన్ని వృధా చేసుకోకండి.

Today rashi phalau in telugu : కుంభం

పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి.

Today rashi phalau in telugu :  మీనం

అనవసరంగా ఖర్చు చేసే సూచనలున్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. పెళ్లికి సంబంధించి ఓ శుభవార్త వింటారు.

Visitors Are Also Reading