Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి..!

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి..!

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 06.11.2022: మేషం

శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి.  పక్కవారిని కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu: వృషభం 

మంచి పనులు చేపడుతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది.  కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

Today rashi phalau in telugu: మిథునం

భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

 కృషికి తగ్గ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఓ శుభవార్త వింటారు. 

Today rashi phalau in telugu : సింహం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu : తుల

బుద్దిలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రారంభించబోయే పనుల్లో చంచల స్వభావం రానీయకూడదు. ఆటంకాలు పెరగకుండా జాగ్రత్త పడాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధు, మిత్రులతో అతిచనువు వద్దు.

Today rashi phalau in telugu : ధనుస్సు

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరువాత ఇబ్బందులు పడతారు.

Today rashi phalau in telugu : కుంభం

మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగు అవుతాయి. అభివృద్ధి కోసం ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

మీ అభివృద్ధికి దోహదపడే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తరుచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి.

Visitors Are Also Reading