Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 02.11.2022: మేషం

కీలక నిర్ణయాలను అమలు చేసే  ముందు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలున్నాయి. 

Today rashi phalau in telugu: వృషభం 

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్త చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దేహ సౌఖ్యం ఉంది.

Today rashi phalau in telugu: మిథునం

కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తోంది కీల పనుల్లో కాస్త ఆలస్యం జరిగే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి.

Today rashi phalau in telugu : సింహం

ఓ శుభవార్త వింటారు. మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మధ్యమ ఫలితాలున్నాయి. మీ మీరంగాల్లో శ్రద్ధగా పని చేయాలి. అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గిపోతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు.

Today rashi phalau in telugu : తుల

భవిష్యత్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధు మిత్రులను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ధనవ్యయం సూచిస్తుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

శుభకాలం కలిసి వస్తుంది. ఆర్థికంగా విజయం సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Visitors Are Also Reading