Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆలోచిస్తే ప‌రిష్కార మార్గం ల‌భిస్తుంది

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆలోచిస్తే ప‌రిష్కార మార్గం ల‌భిస్తుంది

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం వేళ‌లో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా  ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 31.05.2022: మేషం

 

 

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శ్ర‌మ‌తో కూడిన విజ‌యాలున్నాయి. ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. బుద్ధిబ‌లంతో ఆప‌ద‌లు దూర‌మ‌వుతాయి.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన ప‌నుల్లో అనుకూల ఫ‌లితాలు సిద్ధిస్తాయి. ముఖ్య విష‌యాల్లో బంధు, మిత్రుల‌ను క‌లుపుకొని పోవ‌డం చాలా మంచిది. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా పెద్ద‌గా ఇబ్బంది క‌లిగించ‌వు.

Today rashi phalau in telugu: మిథునం

ముఖ్య‌మైన ప‌నుల‌ను ప్రారంభించే ముందు బాగా ఆలోచించి ప్రారంభించండి. తోటివారి స‌హ‌కారం ఉంటుంది. ఎవ‌రితోనూ విభేదించ‌కండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

మీమీ రంగాల్లో విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : సింహం

మ‌నోధైర్యం ముందుకు న‌డిపిస్తుంది. మీరు ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి. ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌తో పూర్తి చేయ‌గ‌లుగుతారు. శ‌రీర సౌఖ్య‌ముంది. త‌ల్లిదండ్రుల ఆశీర్వ‌చ‌నాలు మేలు చేస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీమీ రంగాల్లో శ్ర‌మ పెరుగుతుంది. మంచి మ‌న‌స్సుతో ముందుకు సాగితే అనుకున్న‌ది సిద్ధిస్తుంది. వివాదాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : తుల

మ‌నఃసౌఖ్యం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ప్ర‌శాంతంగా ఆలోచిస్తే ప‌రిష్కార మార్గం దొరుకుతుంది. ఆదాయానికి త‌గ్గ‌ట్టుగా ఖ‌ర్చులుంటాయి. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాలు బాగా ఉప‌క‌రిస్తాయి. శారీరక శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రారంభించిన ప‌నుల్లో అనుకూల ఫ‌లితాలు వ‌స్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లిసి కొన్ని కీల‌క ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. నూత‌న వస్తువులు మీ ఇంటికి వ‌స్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

అనుకూల ఫ‌లితాలున్నాయి. ముఖ్య విష‌యాల్లో ఆలస్యం చేయ‌కండి. కొన్ని విష‌యాల్లో మ‌నోనిబ్బ‌రంతో ముందుకు సాగండి. మంచి చేకూరుతుంది. ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద్ద‌తుల‌ను అవ‌లంభించ‌డం మంచిది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

అనుకూల స‌మ‌యం కాదు. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండ‌క‌పోవచ్చు. అన‌వ‌స‌ర క‌ల‌హం సూచితం. చేప‌ట్టిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

 

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని నిర్ణ‌యాలు మీకు అనుకూలంగా వ‌స్తాయి. కొన్ని సంఘ‌ట‌న‌లు బాధ క‌లిగిస్తాయి. అధైర్య‌ప‌డ‌కుండా ముందుకు సాగితే మేలైన ఫ‌లితాలు వ‌స్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

 

మంచి ఆలోచ‌న‌ల‌తో విజ‌యాన్ని అందుకుంటారు. చిత్త‌శుద్ధితో ప‌ని చేసి విజ‌యాల‌ను సొంతం చేసుకుంటారు. బంధువుల‌తో సంతోషాన్ని పంచుకుంటారు.

Visitors Are Also Reading