Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 30.05.2023: మేషం
Ad
మీ యొక్క మనోధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయడం చాలా ఉత్తమం.
Today rashi phalau in telugu : వృషభం
మీ మీ రంగాల్లో పని భారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. బంధు, మిత్రుల సహకారముంటుంది.
Today rashi phalau in telugu : మిథునం
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తోటివారి సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు పెట్టడం ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
Today rashi phalau in telugu : కర్కాటకం
చేపట్టే పనిలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారముంటుంది.
Today rashi phalau in telugu : సింహం
అలసట పెరగకుండా చూసుకోవాలి. పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటారు.
Today rashi phalau in telugu : కన్య
బంధు, మిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారముంటుంది.
Today rashi phalau in telugu : తుల
మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. బంధు, మిత్రులతో మాట్లాడేటప్పుడు వాదప్రతివాదాలు లేకుండా చూసుకోవాలి.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఓ వార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.
Today rashi phalau in telugu : ధనుస్సు
ప్రయత్నానికి అనుకూలత ఉంది. ఓ శుభవార్త వింటారు. మీ యొక్క పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
చేపట్టిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. మీ మీ రంగాల్లో విజయం సొంతమవుతుంది. మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది.
Today Horoscope in telugu : కుంభం
ప్రారంభించిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చును అదుపులో ఉంచాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
గమ్యం చేరే వరకు పట్టుదలను వీడకండి. ఎలాంటి సమస్యను అయినా బుద్ధిబలంతో ఇలాగే పరిష్కారం అవుతుంది. అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి