Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం వేళ‌లో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 28.05.2022: మేషం

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయ సిద్ధి ఉంది. సహాయ సహకారాలు ఉన్నాయి. ఓ శుభవార్త మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటి వారి సహాయ సహకారాలు ఉన్నాయి.

Today rashi phalau in telugu: వృషభం 

మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. తక్కువగా అంచనా వేయవద్దు.

Today rashi phalau in telugu: మిథునం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహరంలో తోటి వారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. కలహ సూచన ఉంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారము ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : సింహం

అవసరానికి తగిన సహాయం అందుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : తుల

ధర్మ సిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిర బుద్ధితో ముందుకు సాగాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శ్రమకు తగిన ఫలితం లభిస్తోంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్ర హారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu : ధనస్సు

మీ మీ రంగాల్లో ఆటంకాలూ ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పని లో కదలిక వస్తుంది. ఓ శుభవార్త మీ మనో ధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఓ వ్యవహారంలో చంచలబుద్ధి తో వ్యవహరించి ఇబ్బంది పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

శుభ ఫలితాలున్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వివాదాలకు దిగవద్దు.

Today rashi phalau in telugu :  మీనం

ముఖ్య విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో ఆ స్థిరబుద్ధి తో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం.

Visitors Are Also Reading