Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 27.05.2023: మేషం
ఉద్యోగంలో శ్రమ పెరగకుండా ముందస్తు ప్రణాళికలను రచించాలి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.
Today rashi phalau in telugu : వృషభం
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలుంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొద్ది రోజులుగా పరిష్కారం కానీ ఓ సమస్య పరిష్కారమవుతుంది.
Today rashi phalau in telugu : మిథునం
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. బంధు, మిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభిస్తే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. అకస్మిక ప్రయాణాలుంటాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మనసుపెట్టి పని చేస్తే విజయం వరిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.
Today rashi phalau in telugu : సింహం
చేపట్టే పనిలో శ్రమ, అలసట పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు మీకు మేలు కలిగిస్తాయి. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
కొన్ని సంఘటనలు మనోబలాన్ని తగ్గించేవిధంగా ఉంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తే మంచిది.
Today rashi phalau in telugu : తుల
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి.
Today rashi phalau in telugu : వృశ్చికం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేకూరుస్తుంది.
Today rashi phalau in telugu : ధనుస్సు
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
శ్రమ అధికమవుతుంది. చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తారు.
Today Horoscope in telugu : కుంభం
సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. అభివృద్ధి సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :
Advertisement
Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. మే 21 నుంచి 27 వరకు ఆయా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే ?