Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం వేళ‌లో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 27.05.2022: మేషం

మంచి ప‌నులు చేప‌డుతారు. కీల‌క విష‌యాల్లో పురోగ‌తి ఉంటుంది. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

Today rashi phalau in telugu: వృషభం 

మ‌ధ్యమ ఫ‌లితాలున్నాయి. ప‌క్క వారిని క‌లుపుకొని పోవడం ద్వారా ఇబ్బందులు త‌గ్గుతాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu: మిథునం

మ‌నఃసౌఖ్యం ఉంది. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తోటివారితో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆదాయానికి త‌గ్గ వ్య‌యం ఉంటుంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ స‌భ్యుల‌తో కలిసి కొన్ని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : సింహం

కృషికి త‌గ్గ ఫ‌లితాలు ఉన్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌హ‌కారం అందుతుంది. బంధుప్రీతి క‌ల‌దు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కొన్ని కీల‌కమైన వ్య‌వ‌హారాల్లో ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. పెద్ద‌ల‌తో కాస్త సంయ‌మ‌నంతో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : తుల

బుద్దిబ‌లంతో కీల‌క స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తారు. మీ రంగాల్లో అధికారుల ప్ర‌శంస‌లు అందుకుంటారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ఉంటుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం 

శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ప్ర‌ణాళికబ‌ద్ధంగా ముందుకు సాగి ప‌నుల‌ను పూర్తి చేస్తారు. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు.

Today rashi phalau in telugu : ధనస్సు

మిశ్ర‌మ ఫ‌లాలున్నాయి. వాద ప్ర‌తివాదాల జోలికి పోకుండా ఉండ‌డం మేలు. గోసేవ చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు క‌లుగుతాయి. అప‌మృత్యు భ‌యం వ‌ల్ల మ‌న‌శ్శాంతి త‌గ్గుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ధ‌న‌వ్య‌యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. కొన్ని ప‌రిస్థితులు బాధ క‌లిగిస్తాయి. కొంద‌రినీ అతిగా న‌మ్మ‌డం మంచిది కాదు.

Today rashi phalau in telugu : కుంభం

 

ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు. తోటివారి స‌హ‌కారంతో ఆటంకాల‌ను అధిగ‌మిస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu :  మీనం

ప‌ట్టుద‌లతో అనుకున్న ప‌ని నెర‌వేరుతుంది. ముఖ్య విష‌యాల్లో పురోగ‌తి సాధిస్తారు. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ల‌క్ష్యాన్ని త్వ‌ర‌గా చేరుకుంటారు. ప్ర‌యాణంలో అశ్ర‌ద్ధ వ‌ద్దు.

Visitors Are Also Reading