Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం వేళ‌లో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 26.05.2022: మేషం

ముఖ్య కార్య‌క్ర‌మాల్లో ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. ఆప‌ద‌లు క‌లుగ‌కుండా చూసుకోవాలి. శ్ర‌మకు త‌గిన గుర్తింపు ద‌క్క‌డానికి బాగా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్నిఇస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దేహసౌఖ్యం ఉంది.

Today rashi phalau in telugu: మిథునం

బంధు, మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. ఓ శుభ‌వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది. ప్ర‌యాణాలు విజ‌య‌వంతం అవుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

కీల‌క నిర్ణ‌యాల‌ను అమ‌లు చేసే ముందు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. బంధు, మిత్రుల‌తో కీల‌క నిర్ణ‌యాల‌ను అమ‌లు చేసే ముందు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు జ‌రిగే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : సింహం

మ‌ధ్యమ ఫ‌లితాలున్నాయి. మీ మీ రంగాల్లో శ్ర‌ద్ధ‌గా ప‌ని చేయాలి. అంద‌రినీ క‌లుపుకొనిపోవ‌డం వ‌ల్ల స‌మ‌స్యలు త‌గ్గుతాయి. శ్ర‌మ అధికం అవుతుంది. స‌మాచార లోపం లేకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మంచి ఫ‌లితాల‌ను పొంద‌గ‌ల‌రు. మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటుంది. ప్రారంభించిన ప‌నిలో ఆత్మీయుల స‌హ‌కారం అందుతుంది. బంధువుల‌తో మేలు జ‌రుగుతుంది. ఆధ్యాత్మిక విష‌యాల్లో చురుగ్గా పాల్గొంటారు.

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. సుఖసౌఖ్యాలు కలవు. శుభవార్త మీ మనో ధైర్యాన్ని పెంచుతుంది. సుఖ సంతోషాలతో గడుపుతారు. చక్కని ప్రణాళికతో వ్యాపారంలో లాభాలను పొందుతారు.

Today rashi phalau in telugu : ధనస్సు

అదృష్టవంతులు అయిన కాలం కలిసొస్తుంది. కీలక విషయాల్లో మీ ఆలోచనా ధోరణి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభ కాలం. శుభ వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu : కుంభం

బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఓ శుభవార్త మీ మనో ధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు.

 

Visitors Are Also Reading