Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలుంటాయి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలుంటాయి

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం వేళ‌లో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 25.05.2022: మేషం

ఉద్యోగంలో ఆటంకాలున్నాయి. అన‌వ‌స‌ర విష‌యాల్లో జోక్యం చేసుకోరాదు. మాన‌సిక ప్ర‌శాంత‌త‌కు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu: వృషభం 

మీ మీ రంగాల్లో విజ‌య ప‌రంప‌ర కొన‌సాగిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu: మిథునం

గ్ర‌హ‌బ‌లం అనుకూలంగా ఉంది. చేప‌ట్టిన ప‌నుల‌ను అనుకున్న‌ట్టుగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రుల స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ధ‌ర్మ కార్య‌చ‌ర‌ణ‌తో ల‌క్ష్యాల‌ను చేరుకుంటారు. ఆర్థికాభివృద్ధి క‌ల‌దు. తోటివారితో అనుకూల‌త ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తోటివారితో క‌లిసి శుభకార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆదాయానికి త‌గిన‌ట్టుగా వ్య‌యం ఉంటుంది. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శుభ‌ఫ‌లితాలుంటాయి. బుద్ధిబ‌లం బాగుంటుంది. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. ఓ శుభ‌వార్త వింటారు. అధికారుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ప్ర‌యాణాలు లాభిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. మాన‌సికంగా ధృడంగా ఉంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఇంట్లో శుభ‌కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. అదేవిధంగా చంచ‌ల‌ స్వ‌భావంతో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఖ‌ర్చులు అదుపు త‌ప్ప‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. సంతోషంగా ఉంటారు. మీరంటే గిట్ట‌ని వారు మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారు.

Today rashi phalau in telugu : ధనస్సు

ప్ర‌య‌త్న కార్య‌సిద్ధి ఉంది. ఓ శుభ‌వార్త వింటారు. నూత‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌డ‌తారు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ఓ శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఓ ముఖ్య‌మైన వ్య‌వ‌హారంలోఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : కుంభం

మిశ్ర‌మ కాలం. బంధువుల వ్య‌వ‌హారాల్లో అతి చొర‌వ తీసుకోవ‌ద్దు. చేప‌ట్టే ప‌నిలో బ‌ద్ధ‌కం పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Today rashi phalau in telugu :  మీనం

మీ ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు లభిస్తాయి. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. బంధువుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. విందు, వినోదాల‌తో కాలాన్ని గ‌డుపుతారు.

Visitors Are Also Reading