Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశికి తోటి వారి స‌ల‌హాలు అనుకూలిస్తాయి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశికి తోటి వారి స‌ల‌హాలు అనుకూలిస్తాయి

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం వేళ‌లో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 24.05.2022: మేషం

అభివృద్ధి సాధిస్తారు. కీల‌క నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి. మీ నిబద్ధ‌త మిమ్మ‌ల్ని ఉన్న‌తుల‌ను చేస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu: వృషభం 

మీ శ్ర‌మ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. ఓ శుభ‌వార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధు, మిత్రుల నుండి సానుకూల స్పంద‌న ఉంటుంది.

Today rashi phalau in telugu: మిథునం

అనుకున్న‌ది సాధించ‌డానికి కాస్త ఎక్కువ శ్ర‌మించాల్సి వ‌స్తుంది. బంధు, మిత్రుల వ‌ల్ల ధ‌న‌వ్య‌యం జ‌రుగుతుంది. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Advertisement

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

మీ మీ రంగాల్లో అల‌స‌ట చెడ‌కుండా చూసుకోవాలి. ముందు చూపుతో వ్య‌వ‌హ‌రిస్తే మేలు జ‌రుగుతుంది. కుటుంబ సభ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి.

Today rashi phalau in telugu : సింహం

ముఖ్య‌మైన ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు. తోటివారి స‌ల‌హాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృద‌యం చ‌ద‌వ‌డం వ‌ల్ల ఆత్మ‌శ‌క్తి పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేసే దిశ‌గా ముందుకు సాగండి. బ‌ల‌మైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోవ‌ద్దు. వృథా ప్ర‌యాణాల వ‌ల్ల నిరుత్సాహం క‌లుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగంలో మిశ్ర‌మ ఫ‌లితాలున్నాయి. నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ‌తారు. నిందారోప‌ణ‌లు చేసే వారు ఉన్నారు. క‌లహాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మిశ్ర‌మ ఫ‌లితాలుంటాయి. కీల‌క విష‌యాల్లో తోటివారి స‌ల‌హాలు త‌ప్ప‌కుండా పాటించాలి కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న మీకు ఇబ్బంది క‌లిగిస్తుంది. శత్రువుల‌తో జాగ్ర‌త్త‌. స‌మ‌యాన్ని వృథా చేయ‌కండి.

Today rashi phalau in telugu : ధనస్సు

గ్ర‌హ‌బ‌లం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్ర‌తి ప‌ని అనుకూల‌త‌ను ఇస్తుంది. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గ‌డుపుతారు. బంధు, మిత్రుల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌డ‌తాయి. కీల‌క‌మైన చ‌ర్చ‌లు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

చేసే ప‌నిలో కుటుంబ సభ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. అకార‌ణ క‌ల‌హ‌సూచ‌న ఉంది. వాద‌న‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది.

Today rashi phalau in telugu : కుంభం

ప్రారంభించిన కార్య‌క్ర‌మాల‌ను దైవ‌బ‌లంతో పూర్తి చేస్తారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు ర‌చించడానికి ఇది స‌రైన స‌మ‌యం. మీమీ రంగాల్లో పేరు ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు.
Today rashi phalau in telugu :  మీనం

ప‌ట్టువ‌ద‌ల‌కుండా పని చేసి అనుకున్న‌ది సాధిస్తారు. శ్ర‌మ పెరుగుతుంది. గిట్ట‌నివారి వ‌ల్ల మ‌న‌శ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Visitors Are Also Reading