Telugu News » Blog » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు నష్టపోయే అవకాశముంది..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు నష్టపోయే అవకాశముంది..!

by Anji
Ads

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Advertisement

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 23.05.2023: మేషం

ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగు పడుతుంది. ఇతరులకు మేలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ అభివృద్ధి సాధిస్తారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా కాస్త పుంజుకుంటారు. ఆర్థికంగా ఉపయోగకరమైన ప్రయత్నాలు ప్రారంభిస్తారు. 

Today rashi phalau in telugu : మిథునం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగరిత్యా అంతా మంచే జరుగుతుంది. వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశముంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. 

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా అంతా బాగానే ఉంటుంది. బంధువులు కొద్దిగా ఒత్తిడి తీసుకొస్తారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఆర్థికంగా నిలకడగానే ఉంటుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తారు. ప్రస్తుతానికి ఉద్యోగ జీవితంలో మాత్రం ఒడిదొడుకులు తప్పవు. పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే అవకాశముంది. 

Today rashi phalau in telugu : తుల

ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అనారోగ్య సమస్య కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల్లో ఒకరు శుభవార్త చెబుతారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవచ్చు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది.  విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మీ స్నేహితులు నమ్మించి మోసగించే అవకాశం ఉంది జాగ్రత్త. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆదాయ పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారాలకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఓ స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకుంటారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగ పరంగా కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. కీలక విషయాల్లో బంధు, మిత్రుల సలహాలు, సూచనలు తీసుకోండి. అకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్త వింటారు. సమయోచిత నిర్ణయాలతో కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటున్నారు.

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ పరంగా కొద్దిగా ప్రతికూలత కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది.  వృత్తి, వ్యాపారాలు రాణిస్తాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వివాదాలకు ఆస్కారముంది. బందు వర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు : 

Advertisement

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. మే 21 నుంచి 27 వరకు ఆయా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే ?

 

You may also like