Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆలోచించి ముందుకు సాగాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆలోచించి ముందుకు సాగాలి

by Anji
Ad

 ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 19.05.2022: మేషం

ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌తో పూర్తి చేయ‌గ‌లుగుతారు. అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. విందు, వినోదాల‌తో కాలం గ‌డుస్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

మీ ఓర్పు మీకు ప‌రీక్ష‌. మీమీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ఆలోచించి మాట్లాడాలి. లేక‌పోతే అప‌కీర్తిని మూట‌క‌ట్టుకుంటారు. ప్ర‌ణాళిక ద్వారా విజ‌యాల‌కు ద‌గ్గ‌ర అవుతారు.

Today rashi phalau in telugu: మిథునం

సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకొండి. కీల‌క విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ప్రారంభించిన ప‌నుల‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేస్తారు. శ్ర‌మ పెరుగుతుంది. బంధు, మిత్రుల‌తో అతిచ‌నువు వ‌ద్దు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన కార్య‌క్ర‌మాల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. మీరు అంటే గిట్ట‌ని వారు మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. క‌ల‌హాల‌కు తావివ్వ‌కండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

స్థిర సంక‌ల్పాలు నెర‌వేరుతాయి. ఆద్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. తోటివారి స‌హ‌కారంతో అనుకున్న‌ది సాధిస్తారు. ప్ర‌యాణాల్లో త‌గు జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన ప‌నుల్లో మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఓ వార్త మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

దైవ‌బ‌లం క‌ల‌దు. ప‌నులు స‌కాలంలో పూర్తి అవుతాయి. ఓ వ్య‌వ‌హారంలో నైతిక విజయం సాధిస్తారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : ధనస్సు

సంపూర్ణ ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకోండి. కీల‌క విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్ర‌య‌త్న కార్య‌సిద్ధి క‌ల‌దు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం. మాట‌ప‌ట్టింపుల‌కు పోవ‌ద్దు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కుంభం

శ్ర‌మ పెరుగుతుంది. అన‌వ‌స‌ర విష‌యాల వ‌ల్ల స‌మ‌యం వృథా అవుతుంది. బంధు, మిత్రుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu :  మీనం

బుద్ధిబ‌లంతో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. మాన‌సికంగా ధృడంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్య‌వ‌హారంలో ముంద‌డుగు వేస్తారు. స‌మాజంలో కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

 

Visitors Are Also Reading