Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఎక్కువ శ్రమ పడాలి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఎక్కువ శ్రమ పడాలి

by Anji
Ad

 ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 18.05.2022: మేషం

బలమైన సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవ్వకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పని చేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్ని ఇస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. కీలక వ్యవహారాలలో పెద్దల అంగీకారం తప్పనిసరి.

Today rashi phalau in telugu: మిథునం

కొన్ని విషయాల్లో మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు చంద్ర స్థితి అనుకూలించడంలేదు. స్వల్ప అనారోగ్యము సంభవించవచ్చు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

అందర్నీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ద వద్దు. విజయం కోసం గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

Today rashi phalau in telugu : సింహం

మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాలి. నూతన వస్తు ప్రాప్తి కలదు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

కొన్ని విషయాల్లో మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు చంద్ర స్థితి అనుకూలించడం లేదు. స్వల్ప అనారోగ్యము సంభవించవచ్చు.

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో : తుల

అందర్నీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ద వద్దు. విజయం కోసం గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిరమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గో సేవ చేస్తే బాగుంటుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్రయత్న కార్యసిద్ధి కలదు. కుటుంబసభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు, వినోదాలతో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు.

Today rashi phalau in telugu : కుంభం

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. చాలా పొడుపు పాటించడం మంచిది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు.

Today rashi phalau in telugu :  మీనం

ప్రారంభించిన పనులలో శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు, మిత్రులతో విభేదాలు రావచ్చు.

Visitors Are Also Reading