Telugu News » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి

by Anji

 ప్ర‌తిరోజు ఉద‌యం నిద్ర లేవ‌గానే రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం ద్వారా ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Ads

 

Today rashi phalau in telugu 12.05.2022: మేషం

ఇంట్లో శుభ‌కార్యం చేయాల‌ని భావిస్తారు. అనుకోని లాభాలు గ‌డిస్తారు. విందు, వినోదాల‌కు హాజ‌ర‌వుతారు. చాలా కాలంగా ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి.

Today rashi phalau in telugu: వృషభం 

మీరు చేసే ప‌నుల్లో జాప్యం పెరుగుతుంది. ధైర్యంతో దానిని అధిగ‌మిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక మంద‌గ‌మ‌నం. అప్పుల కోసం ప్ర‌య‌త్నిస్తారు.

Today rashi phalau in telugu: మిథునం

ఎవ‌రినీ అంత గుడ్డిగా అస‌లు న‌మ్మ‌కండి. మీతో ఉన్న‌వారు మీకు అన్యాయం చేస్తారు జాగ్ర‌త్త‌. పెద్ద‌లు, అన్న‌ద‌మ్ముల సాయం అందుతుంది. మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త అనే చెప్పాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ప‌నుల‌న్నింటిని పూర్తి చేస్తారు. అప్పులు తీర్చుతారు. పాత బ‌కాయిలు వ‌సూల‌వుతాయి. అన్ని ర‌కాల వృత్తుల వారికి లాభ‌దాయ‌కంగా ఉంటుంది. ప్ర‌యాణ లాభాలు, వ‌స్తు లాభాలు క‌లుగుతాయి.

Today rashi phalau in telugu : సింహం

స‌కాలంలో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభ‌దాయ‌కంగా ఉంటాయి. శుభ‌కార్యాల‌కు హాజ‌ర‌వుతారు. పెండింగ్ ప‌నులు పూర్తి చేస్తారు. స‌మాజంలో మీకు మంచి గౌర‌వం ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

చేసే ప‌నుల్లో జాప్యం పెరుగుతుంది. మీ శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం రాదు. అప్పుల కోసం బ్యాంకుల్లో ప్ర‌య‌త్నిస్తారు. రియ‌ల్ రంగంలో పెట్టుబ‌డుల‌కు అనుకూలం కాదు.

Today rashi phalau in telugu : తుల

మంచి నిర్ణ‌యాల‌ను తీసుకుంటారు. ధ‌నం కోసం చేసే ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీక‌త‌మ‌వుతాయి. అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారమ‌వుతాయి. విద్య‌, ఉద్యోగ విష‌యాలు అనుకూలంగా ఉంటాయి. మ‌హిళ‌ల‌కు లాభాలు చేకూరుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

సంతోషం, లాభాల‌తో కూడిన రోజు, పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అనుకూలం. వ్యాపారాల్లో లాభం వస్తుంది. పాత బాకీలు వ‌సూలు అవుతాయి. స‌మాజంలో మంచి గౌర‌వం. అభివృద్ధి సాధిస్తారు.

Today rashi phalau in telugu : ధనస్సు

కుటుంబంలో స‌ఖ్య‌త లోపిస్తుంది. అనుకోని న‌ష్టాలు వ‌స్తాయి. అంత‌ర్గ‌త శ‌త్రువులు, బ‌హిర్గ‌త శ‌త్రువుల ద్వారా ఇబ్బందులు ప‌డుతారు. వ్యాపారాల్లో సాధార‌ణ లాభాలు వ‌స్తాయి. కుటుంబంలో వివాదాలు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

చ‌క్క‌ని శుభ ఫ‌లితాలు వ‌స్తాయి. కుటుంబంలో మంచి వాతావ‌ర‌ణం. అనుకోని లాభాలు వ‌స్తాయి అప్పులు తీర్చుతారు. ప్ర‌యాణ సూచ‌న‌లు. విందుల‌కు హాజ‌ర‌వుతారు. వ్యాపారాల్లో లాభాలు, పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : కుంభం

అప్పుల కోసం ప్ర‌య‌త్నిస్తారు. విలువైన వ‌స్తువులు, ఆభ‌ర‌ణాలు కొంటారు. మ‌హిళ‌ల‌కు లాభాలు చేకూరుతాయి. పెద్ద‌ల ద్వారా లాభాలు వ‌స్తాయి. చెడు వ్య‌స‌నాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.

Today rashi phalau in telugu :  మీనం

కొంచెం క‌ష్టంగా ఉంటుంది. ఆర్థిక మంద‌గ‌మ‌నం క‌నిపిస్తుంది. వాహ‌నాల‌ను న‌డిపించేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండండి. అనారోగ్య సూచ‌న క‌నిపిస్తుంది. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు చేస్తారు. వ్యాపారాల్లో పెద్ద‌గా లాభాలు క‌నిపించ‌డం లేదు. మ‌హిళ‌ల‌కు ప‌ని భారం క‌నిపిస్తుంది.


You may also like