ఉదయం నిద్ర లేవగానే రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Today rashi phalau in telugu 10.05.2022: మేషం
మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
Today rashi phalau in telugu: వృషభం
ఒక మంచి వార్త వింటారు. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశముంది.
Today rashi phalau in telugu: మిథునం
మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. దగ్గరి వారితో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. ప్రారంభించిన పనుల్లో విజయ దుందుబులు మోగిస్తారు.
Today rashi phalau in telugu : సింహం
అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లభించినా.. జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కానీ ఓ సమస్య ఈ వారంలో పరిష్కారమవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది.
Today rashi phalau in telugu : తుల
ప్రారంభించబోయే పనిలో దోషాలు పెరుగకుండా చూసుకోవాలి. ఆచితూచి ఖర్చు చేయాలి. విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. చక్కటి ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు.
Today rashi phalau in telugu : వృశ్చికం
అర్థలాభం కలుగుతుంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. బుద్ధిబలం బాగుండడం వల్ల కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
Today rashi phalau in telugu : ధనస్సు
Today rashi phalau in telugu : మకరం
Today rashi phalau in telugu : కుంభం
అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల మాట వినండి మీకు మంచి జరుగుతుంది.
Today rashi phalau in telugu : మీనం
మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త.