Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆశించిన ఫ‌లితాలు ద‌క్కుతాయి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆశించిన ఫ‌లితాలు ద‌క్కుతాయి

by Anji
Ad

నిత్యం ఉద‌యం వేళ‌లో రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం ద్వారా ఏరోజుకు ఆ రోజు ఏయే రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Today rashi phalau in telugu 09.05.2022: మేషం

మ‌నోబ‌లంతో ముందుకు సాగి అనుకున్న‌ది సాధిస్తారు. అవ‌స‌రానికి త‌గిన సాయం ల‌భిస్తుంది. బంధు మిత్రుల‌తో క‌లిసి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. భోజ‌న సౌఖ్యం క‌ల‌దు.

Today rashi phalau in telugu: వృషభం 

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో ఆశించిన ఫ‌లితాలు ఉన్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి. బంధు మిత్రుల‌తో విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లు ఉన్నాయి. ఓ సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu: మిథునం

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. బుద్ధిబ‌లంతో వ్య‌వ‌హ‌రిస్తే స‌రిపోతుంది. చిన్న‌పాటి స‌మస్య‌లు ఉన్న‌ప్ప‌టికీ మీ బుద్ధిబ‌లంతో వాటిని అధిగ‌మిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

శుభ ఫ‌లితాలు ఉన్నాయి. బుద్ధిబ‌లంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. మాన‌సికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు.

Today rashi phalau in telugu : సింహం

ప్ర‌య‌త్న కార్య‌సిద్ధి ఉంది. భోజ‌న సౌఖ్యం క‌ల‌దు. ఇబ్బంది పెట్టాల‌ని చూసే వారు ఉన్నారు జాగ్ర‌త్త‌. మొహ‌మాటంతో ఖ‌ర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

అదృష్ట ఫ‌లితాలు ఉన్నాయి. ఆయా రంగాల్లో అంతా మంచే జ‌రుగుతుంది. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

Today rashi phalau in telugu : తుల

శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. చేయ‌ని పొర‌పాటుకు నింద‌ప‌డాల్సి వ‌స్తుంది. మ‌నోధైర్యాన్ని కోల్పోవ‌ద్దు. బంధువుల‌తో వాద‌నకు దిగ‌డం ద్వారా విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఓ ముఖ్య‌మైన స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. వ్యాపారంలో అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. చిత్త సౌఖ్యం ఉంది.

Today rashi phalau in telugu : ధనస్సు

త‌ల‌పెట్టిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

కీల‌క వ్య‌వ‌హారాల్లో అధికారుల ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. బంధు మిత్రుల ద్వారా మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

కొన్ని వ్య‌వ‌హారాల్లో బుద్ధితో వ్య‌వ‌హ‌రించి మంచి ఫ‌లితాల‌ను పొందుతారు. వ్యాపారంలో లాభ‌దాయ‌క‌మైన ఫ‌లితాలు ఉంటాయి. స‌కాలంలో సాయం చేసే వారు ఉన్నారు.

Today rashi phalau in telugu :  మీనం

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితాలు ఉంటాయి. మ‌న‌శ్శాంతి త‌గ్గ‌కుండా చూసుకోవాలి. బంధు మిత్రుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. ముఖ్య‌మైన ప‌నులు త్వ‌ర‌గా పూర్త‌య్యేలా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేయండి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Visitors Are Also Reading