నిత్యం ఉదయం వేళలో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏరోజుకు ఆ రోజు ఏయే రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 09.05.2022: మేషం
మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. బంధు మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు.
Today rashi phalau in telugu: వృషభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి. బంధు మిత్రులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఓ సంఘటన బాధ కలిగిస్తుంది.
Today rashi phalau in telugu: మిథునం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే సరిపోతుంది. చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీ బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు.
Today rashi phalau in telugu : కర్కాటకం
శుభ ఫలితాలు ఉన్నాయి. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు.
Today rashi phalau in telugu : సింహం
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం కలదు. ఇబ్బంది పెట్టాలని చూసే వారు ఉన్నారు జాగ్రత్త. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
అదృష్ట ఫలితాలు ఉన్నాయి. ఆయా రంగాల్లో అంతా మంచే జరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.
Today rashi phalau in telugu : తుల
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. బంధువులతో వాదనకు దిగడం ద్వారా విభేదాలు వచ్చే సూచనలున్నాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఓ ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చిత్త సౌఖ్యం ఉంది.
Today rashi phalau in telugu : ధనస్సు
Today rashi phalau in telugu : మకరం
Today rashi phalau in telugu : కుంభం
కొన్ని వ్యవహారాల్లో బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సాయం చేసే వారు ఉన్నారు.
Today rashi phalau in telugu : మీనం
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.