Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరుగుతాయి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరుగుతాయి

by Anji
Ad

ప్ర‌తిరోజు ఉద‌యం నిద్ర లేవ‌గానే రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం ద్వారా ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

 

Today rashi phalau in telugu 08.05.2022: మేషం

 

ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌తో పూర్తి చేయ‌గ‌లుగుతారు. అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. విందు, వినోదాల‌తో కాలం గ‌డుస్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

 

సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకోండి. కీల‌క విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu: మిథునం

ప్రారంభించ‌బోయే ప‌నిలో శ్ర‌మ పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. మీరు అంటే గిట్ట‌ని వారు మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. క‌ల‌హాల‌కు తావివ్వ‌కండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ప్రారంభించిన ప‌నుల‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేస్తారు. శ్ర‌మ పెరుగుతుంది. బంధు, మిత్రుల‌తో అతి చ‌నువు వ‌ద్దు. ఓ వార్త ఉత్సాహాన్ని క‌లిగిస్తుంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

ప్ర‌య‌త్న కార్య‌సిద్ధి క‌ల‌దు. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాల‌తో విజ‌యాలు సాధిస్తారు. విందు, వినోదాల్లో ఆనందంగా గ‌డుపుతారు. బంధు ప్రీతి క‌ల‌దు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

సంక‌ల్పాలు నెర‌వేరుతాయి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. తోటివారి స‌హ‌కారంతో అనుకున్న‌ది సాధిస్తారు. ప్ర‌యాణాల్లో త‌గు జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : తుల

మిశ్ర‌మ ఫ‌లితాలున్నాయి. ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక బ‌ద్ధంగా పూర్తి చేస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరుగుతాయి. అన‌వ‌స‌ర వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చ‌కుండా ఉండ‌డ‌మే మేలు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

కుటుంబ స‌భ్యుల నుండి ఓ కీల‌క వ్య‌వ‌హారంలో సంపూర్ణ స‌హ‌కారం ల‌భిస్తుంది. అవ‌స‌రానికి ఆర్థిక స‌హ‌కారం ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

మీమీ రంగాల్లో విజ‌య ప‌రంప‌రను కొన‌సాగిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ఏకాగ్ర‌త‌తో ప‌ని చేసి ల‌క్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికాభివృద్ధి క‌ల‌దు. తోటివారితో అనుకూల‌త ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

ఓ శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఓ ముఖ్య వ్య‌వ‌హారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu :  మీనం

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలున్నాయి. మ‌నో ధైర్యాన్ని కోల్పోకండి. బంధువుల‌తో వాద‌న‌ల‌కు దిగ‌డం వ‌ల్ల విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Visitors Are Also Reading