Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీల‌క విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీల‌క విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి

by Anji
Ad

ఉద‌యం లేవ‌గానే రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది. ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Today rashi phalau in telugu 07.05.2022: మేషం

 

ఓ ముఖ్య‌మైన ప‌నిని ఎట్ట‌కేల‌కు పూర్తి చేయ‌గ‌లుగుతారు. కొన్ని సంఘ‌ట‌న‌లు నిరుత్సాహ‌ప‌రుస్తాయి. ఓ వార్త ఇబ్బంది క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

 

బంధు, మిత్రుల‌తో మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. వృత్తి, ఉద్యోగాల్లో శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితాలు వెలువ‌డుతాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Today rashi phalau in telugu: మిథునం

నూతన వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు కొన్ని అమ‌లు చేయ‌గ‌లుగుతారు. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

శ్ర‌మ‌తో కూడిన విజ‌యాలున్నాయి. ఒత్తిడికి గురి కాకండి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి. మొహ‌మాటంతో న‌ష్ట‌పోకుండా జాగ్ర‌త్త ప‌డండి.

Today rashi phalau in telugu : సింహం

అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌విధంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు. ఓ సంఘ‌ట‌న ఆత్మ‌శ‌క్తిని పెంచుతుంది.

Today rashi phalau in telugu : కన్య

అనుకున్న‌ట్టు ప‌నుల‌ను అనుకున్న‌ట్టు పూర్తి చేయ‌గ‌లుగుతారు. కొన్ని వ్య‌వ‌హారాల్లో దైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు. ఓ సంఘ‌ట‌న ఆత్మ‌శ‌క్తిని పెంచుతుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మిశ్ర‌మ ఫ‌లితాలున్నాయి. చేప‌ట్టే ప‌నిలో అల‌స‌ట పెరుగుతుంది. వృథా ప్ర‌యాణాల వ‌ల్ల నిరుత్సాహం, విచారం, క‌లుగుతాయి. బ‌ల‌మైన ఆహారాన్ని తీసుకోవాలి. శ‌త్రువుల జోలికి పోరాదు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతారు. నూత‌న ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో మీదైన ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తారు. ఆత్మీయుల సూచ‌న‌లు ప‌ని చేస్తాయి. కీల‌క విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఇత‌రుల‌కు మేలు చేయాల‌నే ఆలోచ‌న మిమ్మ‌ల్ని గొప్ప‌వారిని చేస్తుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

మ‌న‌సౌఖ్యం ఉంటుంది. ఆత్మీయుల స‌హ‌యంతో ఓ ప‌ని పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హించాలి. కుటుంబ స‌భ్యుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. త‌ల్లిదండ్రుల ఆశీర్వ‌చ‌నంతో స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

Today rashi phalau in telugu : కుంభం

కీల‌క విష‌యాల్లో పెద్ద‌ల‌ను క‌లుస్తారు. మీ ప‌నితీరుతో అందరినీ ఆక‌ట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ఓ సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu :  మీనం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. ఉత్సాహం త‌గ్గ‌కుండా ముందుకు సాగాలి. కోపాన్ని త‌గ్గించుకోక‌పోతే అవ‌కాశాల‌ను కోల్పేయే ప్ర‌మాద‌ముంది.

Visitors Are Also Reading